The Greatest of All Time : దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులు రికార్డు మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.ఆ మొత్తం ఎంత అన్నది వెల్లడి కాకపోయినా.. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం..అయితే ఇప్పటికే పలు తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి .అందులో అల్లు అర్జున్ పుష్ప 2, జూనియర్ ఎన్టీఆర్ దేవర, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరియు సిద్దూ జొన్నలగడ్డ టిల్లూ స్క్వేర్ లాంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు ఇండియన్ 2, అజిత్ కుమార్ విదా ముయార్చి, శివకార్తికేయన్ అమరన్, విజయ్ సేతుపతి మహారాజా హక్కులను కూడా దక్కించుకుంది.
తాజాగా దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ జులై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.ఈ మూవీలో దళపతి విజయ్ డ్యుయల్ రోల్ లో కనిపించనుండటం మరో విశేషం. అందులో ఒక పాత్రలో విజయ్ 18 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడట.. అతన్ని అలా చూపించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నట్లు సమాచారం.. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.విజయ్ ఈ మధ్యే రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తర్వాత విజయ్ తన చివరి సినిమా దళపతి 69 చేయనున్నాడు. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్ లలో ఒకరు విజయ్ చివరి మూవీని డైరెక్ట్ చేయనున్నారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
తాజావార్తలు
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!