సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డేని అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 12న పండగ చేసుకునే ఫ్యాన్స్ కి తలైవర్ 170 సినిమా నుంచి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. ఈరోజు ఈవెనింగ్ తలైవర్ 170 మూవీ నుంచి రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ వీడియో బయటకి రానుంది. ఈ అప్డేట్ ని తలైవర్ 170 మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. లైకా ప్రొడక్షన్స్…
కోలీవుడ్ లో రజినీకాంత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత వార్ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ ని విజయ్ బాక్సాఫీస్ దగ్గర దాటేశాడు అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటుంటే… ఒక్క ఇండస్ట్రీ హిట్ లేకుండా విజయ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా సొంతం చేసుకుంటాడు అంటూ రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం… రజినీకాంత్ ఫ్లాప్స్ ఇవ్వడంతో రజినీ పని అయిపొయింది, ఇక విజయ్…
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ గా జైలర్ సినిమా నిలిచింది, ఈ సినిమాతో 650 కోట్లు రాబట్టిన రజినీకాంత్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసాడు. ప్రస్తుతం రజినీకాంత్ అమితాబ్ బచ్చన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రజినీకాంత్ బర్త్ డే రోజైన డిసెంబర్ 12న ఒక సూపర్ అప్డేట్ బయటికి…
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రజినీ పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరినీ సైలెంట్ చేసే రేంజ్ హిట్ కొట్టిన రజినీకాంత్, తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు. రజినీ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు, పైగా నెల్సన్ లాంటి డైరెక్టర్ తో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొడతాడని ఎవరూ అనుకోని ఉండరు. వంద రెండు వందలు కాదు ఏకంగా 650…
2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ “గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ రాజమౌళి సినిమా రేంజులో ఉంటాయ”ని చెప్పాడు. దీంతో ఘట్టమనేని అభిమానులు 2024 సంక్రాంతికి మాస్ జాతరకి రెడీ అవుతున్నారు. సంక్రాంతి…
సూపర్ స్టార్ రజినీకాంత్ అయిదేళ్ల తర్వాత జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. రిలీజ్ కి పది రోజుల ముందు వరకూ అసలు అంచనాలు లేని జైలర్ సినిమా, ఆడియో లాంచ్ తో గేర్ మార్చి భారీ హైప్ ని సొంతం చేసుకుంది. 2023 భాష సినిమా అనిపించే రేంజులో అంచనాలు సొంతం చేసుకున్న జైలర్ మూవీ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ ర్యాంపేజ్ కి క్రియేట్ చేసింది. కోలీవుడ్ లో రోబో 2.0 తర్వాత సెకండ్…