కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘వాలిమై’.. అజిత్ లుక్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆయనకు జోడిగా హుమా ఖురేషి నటిస్తోంది. అగ్ర నిర్మాత బోని కపూర్ – జీ స్టూడియోస్ పతాకంపై ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ‘వాలిమై’ చిత్రబృందం విషెస్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది.…
ఇటీవల కాలంలో మన హీరోల అభిమానుల సంఖ్య, ప్రేమ్ ఎల్లలు దాటుతోంది. తాజాగా అజిత్ కోసంఓ రష్యన్ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అజిత్ “వాలిమై” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తుది షూటింగ్ కోసం చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం రష్యా వెళ్లింది. తల అజిత్ పాల్గొన్న అతి పెద్ద బైక్ ఫైట్‌లు మాస్కో సమీపంలోని కొలొమ్నాలో చిత్రీకరించారు. అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్…
‘ప్రొఫెషనల్’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం తమిళ హీరో అజిత్. చాలా సందర్భాల్లో తన విలక్షణత చాటుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోట్లాది మంది ఫ్యాన్స్ కి దేవుడు. అదే రేంజ్లో అజిత్ ని ట్రోల్ చేసే హేటర్స్ కూడా ఉంటారు. ఇతర హీరోల ఫ్యాన్స్, మరికొందరు, ఇలా అనేక మంది. అయితే, తమిళనాడులో అజిత్ ని మెచ్చుకునే వారు, తిట్టేవారు అందరూ ఉంటారు కానీ… పట్టించుకోకుండా ఉండగలిగేవారు ఎవ్వరూ ఉండరు! అటువంటి టాప్ స్టార్ తల……
తల అజిత్ కుమార్ “వాలిమై” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఈ సినిమాను 2021లోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ను వేగవంతం చేశారు. అజిత్ నిన్న హైదరాబాద్‌లో ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తి చేశాడు. మీడియా కథనాల ప్రకారం అజిత్, దర్శకుడు హెచ్ వినోద్, మరికొందరు ప్రధాన తారాగణం, సిబ్బంది గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్యాచ్ వర్క్ పూర్తి…
తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘వాలిమై’ చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ అభిమానుల్లో అనందాన్ని నింపాయి. కొద్దిరోజులుగా ‘వాలిమై’ చిత్రం అజిత్ లుక్ విడుదల చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్…
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ “బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. గత కొన్నాళ్లుగా అజిత అభిమానులు సోషల్ మీడియా వేదికగా అజిత్ తాజాగా నటిస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ కావాలంటూ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ సినిమాపై ఎంతమందికి ఇంటరెస్ట్ ఉందో తెలపాలంటూ సర్వే నిర్వహించింది. అందులో అజిత్ ‘వాలిమై’… బాహుబలి 2, ఎవెంజర్స్: ఎండ్ గేమ్ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డును…
కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో తరువాత సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘వాలిమై’ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్ లతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ‘తల’ అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ వచ్చింది. ట్విట్టర్‌లో “వీ వాంట్ వాలిమై…
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తమ అభిమాన నటీనటులపై ప్రేమను చూపించడానికి సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు నెటిజన్లు. తాజాగా అజిత్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా అలాగే ఈ హీరో రాబోయే సినిమాపై ఆసక్తిని చూపించి ట్రెండ్ సెట్టర్ గా మారారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రస్తుతం అజిత్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. అయితే ఈ చిత్రానికి…
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. ఆయన ఇంటిలో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అజిత్ ఇంటికెళ్ళి జాగిలాలతో తనిఖీలు చేశారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వినోద్ తో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి…