కోవిడ్-19 కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు తగిన జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి సినీ ప్రముఖులపై కూడా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కరోనా పై పోరాటానికి ఒక్కటవుతోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందించారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కుమార్ పెప్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా)…
వనతి శ్రీనివాసన్… ఇప్పుడు తమిళనాడులో బాగా వినిపిస్తున్న పేరు. లోక నాయకుడు కమల్ హాసన్ ను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఆమె! కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన కమల్ ఓడిపోవడమే కాకుండా, అతని ఎం.ఎన్.ఎమ్. పార్టీ నుండి పోటీ చేసిన మరే అభ్యర్థీ తమిళనాట విజయం సాధించలేదు. విశేషం ఏమంటే… అన్నాడీఎంకే సహకారంతో బరిలోకి దిగిన వనతి శ్రీనివాసన్ ఎన్నికల ప్రచార వేళ అజిత్ ఫ్యాన్స్ కు ఓ హామీ ఇచ్చిందట. అజిత్ ఫ్యాన్స్ తనకు…