అజిత్ అభిమాలకు గుడ్ న్యూస్… డబుల్ ట్రీట్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో తరువాత సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘వాలిమై’ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్ లతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ‘తల’ అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ వచ్చింది. ట్విట్టర్‌లో “వీ వాంట్ వాలిమై అప్‌డేట్” హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులు చాలా కాలంగా అప్‌డేట్ కావాలని అడుగుతున్నారు. అయితే మొత్తానికి ఆ సమయం రానే వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ అజిత అభిమానుల కోసం డబుల్ ట్రీట్ ను సిద్ధం చేస్తున్నారట.
Read Also : చెన్నై చేరిన బుట్టబొమ్మ… పిక్స్ వైరల్
Also Read
- RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
- Ranabaali Postpone : విజయ్ దేవరకొండ 'రణబాలి' పోస్ట్‌పోన్ అవుతుందా?
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
‘వాలిమై’ ఫస్ట్ లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్ విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారట. ఈ బిగ్ అప్డేట్ జూలై మధ్యలో రానుందని తెలుస్తోంది. ‘వాలిమై’ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో ప్రేక్షకులను అబ్బురపరిచే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి అజిత్ మునుపటి చిత్రం ‘నెర్కొండ పార్వై’కి దర్శకత్వం వహించిన హెచ్. వినోత్ దర్శకత్వం వహించారు. ఇది బాలీవుడ్ చిత్రం ‘పింక్’ తమిళ రీమేక్. ‘వాలిమై’లో హీరోయిన్ గా హుమా ఖురేషి, విలన్ గా కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్రాన్ని 2021 దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది.
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!