సరిహద్దులు దాటిన ప్రేమ… అజిత్ కు రష్యా కారు డ్రైవర్ గిఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో మన హీరోల అభిమానుల సంఖ్య, ప్రేమ్ ఎల్లలు దాటుతోంది. తాజాగా అజిత్ కోసంఓ రష్యన్ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అజిత్ “వాలిమై” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తుది షూటింగ్ కోసం చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం రష్యా వెళ్లింది. తల అజిత్ పాల్గొన్న అతి పెద్ద బైక్ ఫైట్‌లు మాస్కో సమీపంలోని కొలొమ్నాలో చిత్రీకరించారు. అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయిన రోజున ఒక రష్యన్ వ్యక్తి తల అజిత్‌కు ప్రత్యేక బహుమతిని అందించాడు.
Read Also : డైరెక్టర్ శంకర్ కూతురు మూవీ ఎంట్రీ… కార్తికి జోడిగా…!
Also Read
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
అలెక్స్ అనే వ్యక్తి “వాలిమై” రష్యాలో చిత్ర బృందానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను రష్యాలో ఈ సినిమాకు సంబంధించి చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులూ అజిత్ ను గమనిస్తూనే ఉన్నాడు. అంతే కొన్ని రోజుల్లోనే ఆయనకు ఫ్యాన్ అయిపోయాడు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా అజిత్ కి రెండు టీ షర్టులు, ఒక కప్పు టీ, ఓ ప్రసిద్ధ చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. ఆ షర్ట్ పై “అజిత్ ది బెస్ట్” అని రాసుంది. అంతేకాదు కొలొమ్నా మిమ్మల్ని ఇష్టపడుతోంది అని కూడా ఉంది.
బోనీకపూర్ నిర్మాణంలో తల అజిత్ హీరోగా, దర్శకుడు హెచ్. వినోద్, యువన్ శంకర్, నిరవ్ షా కాంబోలో రూపొందుతున్న రెండవ చిత్రం “వాలిమై” “వాలిమై” చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. దీని తరువాత చిత్ర బృందం సినిమా పోస్టర్‌లను, మొదటి సింగిల్‌ని విడుదల చేసి, సినిమాను ప్రమోట్ చేయడం ప్రారంభిస్తుంది. రాబోయే రోజుల్లో సినిమాలోని అన్ని పాటలు, టీజర్‌లు, ట్రైలర్లు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్రబృందం.

తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!