వలిమై: అజిత్‌కు తగ్గ విలన్ పోస్టర్ విడుదల
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘వాలిమై’.. అజిత్ లుక్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆయనకు జోడిగా హుమా ఖురేషి నటిస్తోంది. అగ్ర నిర్మాత బోని కపూర్ – జీ స్టూడియోస్ పతాకంపై ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ‘వాలిమై’ చిత్రబృందం విషెస్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో కార్తికేయ చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. అజిత్‌కి తగ్గ విలన్ గా సెట్ అయ్యాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!