తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం నాడు జయహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతో పాటు గ్రామ మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీలో నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది.. ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవడం కష్టమైన పని ఏమి కాదని ఆయన చెప్పారు. కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం సఫలీకృతమయ్యే సమయం ఆసన్నం అయిందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఆదివారం నాడు ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఆయన పలు ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇదివరకు శ్రీలంకలో జరిగిన లాగానే తాడేపల్లి ప్యాలెస్ లోకి కూడా ప్రజలు వెళ్లి తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉందంటూ ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే తెనాలి నుండి విజయవాడ వరకు నాలుగు లైన్ రోడ్డు విస్తరిస్తామంటూ తెలియజేశారు. Also…
Pawan Kalyan’s Tenali Tour Cancelled: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. పవన్ ఆరోగ్యం సరిగా లేనందున తెనాలి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో ఈరోజు తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి. Also Read: Bharat Margani: చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?:…