ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ఆ ఇంటి నుంచి మంచి వ్యూ ఉండాలని కోరుకుంటారు. ఇక ధనికులైతే లేక్‌వ్యూ, సీ వ్యూ ఉండేలా కోట్లు వెచ్చించి ఇంటిని నిర్మించుకుంటారు. ఆ కోవలోనే రేఖా ఝున్‌జున్‌వాలా తన ఇంటి నుంచి అరేబియా సముద్రాన్ని చూసేందుకు రూ.118 కోట్లు ఖర్చు చేసింది.
మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్ కచేరీలో జరిగిన దాడి తరువాత నేరుగా పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు సహా పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు. శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్‌స్టెయిన్ శనివారం టెలిగ్రామ్‌లో ఈ విషయాన్ని నివేదించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
ఓ పక్క వేసవి కాలం వేడి పుట్టిస్తోంది మారో పక్క స్కూల్స్ ఫీజుల పెంపుతో తల్లితండ్రులకు చమటలు పడుతున్నయి ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచేందుకు సిద్ధమయ్యాయి.కూకట్ పల్లి లోని ఓ ప్రయివెట్ స్కూల్ ముందు తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేసారు.ఇక పిల్లలను కార్పొరేట్ లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ నిరాశే మిగులుతుంది అని మీడియాతో అవేదన వెళ్ళబుచ్చుకొన్నరు.. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఇప్పడికే తోచిన రీతిలో పెంచాయి. కొత్తగా ప్రవేశాలు తీసుకునే…
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) నేడు(మార్చి 23) లాహోర్‌లో కన్నుమూశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. షహర్యార్ ఖాన్ మరణం పాక్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ముఖ్య మంత్రి ఏ.రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లేఖ రాశారు. టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యా శాఖ భారీగా పెంచిందని, గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300పీజు తీసుకున్నారని బాల్క సుమన్ లేఖలో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే టెట్ పరీక్ష పీజు ఒక పేపర్ కు 1000, రెండు పేపర్లకు 2000 రూపాయాలకు పెంచడం సరికాదని ఆయన అన్నారు. పించిన పీజుల వల్ల నిరుపేద, మధ్యతరగతి…
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు…
సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ నటి, మోడల్ నేహాశర్మ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం మహాకూటమిలో సీట్లపై పోరు కొనసాగుతున్న తరుణంలో బీహార్‌లోని భాగల్పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ తన వాదన వినిపించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొందని, కొన్ని రాష్ట్రాల్లో నామినేషన్లు కూడా ప్రారంభమైనాయన్నారు. దేశంలో పార్లమెంటు ఎన్నికలు 7ఫేస్ లలో జరుగుతున్నాయని, మన తెలంగాణలో 4వ ఫేస్ లో మే 13న ఎన్నికలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసాకే టిఫిన్ చేయాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పోలింగ్ రోజు ఉదయం లేవగానే ప్రతీఒక్కరు ఓటు…
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ టాస్ నెగ్గింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.