Sathish Madiga : కాంగ్రెస్ పార్టీ గెలుపే మాదిగల ధ్యేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్టు సతీష్ మాదిగ తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో సతీష్ మాదిగ మాట్లాడుతూ తాను బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా పని చేశానని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశానని ఆయన తెలిపారు. ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక బీజేపీ కి రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాదిగ వర్గాలకు మేలు చేస్తా అని మాయమాటలు చెబుతున్నారని, కాకినాడ ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం మాత్రమే చేసింది. కానీ తెలంగాణ ఇవ్వలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద కూడా బీజేపీ అదే విధంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..’ఎస్సీ,ఎస్టీలకు అన్ని విధాలా అభివృద్ధి కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు వరకు వచ్చింది అంటే.. కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రతేక శ్రద్ధతో అడ్వికేట్ లను పెట్టీ వాదనలను వినిపించారు. మాదిగల ఓటు బ్యాంకు ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. నానే బీజేపీ అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎందుకు కృష్ణ మాదిగ ప్రచారానికి రాలేదు..? ఇతర వర్గాలను గెలిపించేందుకు మంద కృష్ణ మాదిగ ప్రచారానికి వెళ్ళారు.. కానీ మాదిగ అభ్యర్థుల ప్రచారానికి లేదు. కులం పేరుతో మాదిగ ఓట్లను దండుకోవలని చూస్తున్నారు. మాదిగల మీద ఓగాల ప్రేమ బీజేపీ చూపిస్తుంది. మాదిగలకు.. మాలలను.. కాంగ్రెస్ ను శత్రువుగా చూపే ప్రయత్నం మంద కృష్ణ మాదిగ చేస్తున్నారు. బీజేపీ కోసం సుధీర్ఘంగా పనిచేసిన బంగారు శృతికి ఎందుకు నాగర్ కర్నూల్ టిక్కెట్ ఇవ్వలేదు. కొత్త గా వచ్చిన సిట్టింగ్ ఎంపి రాములు కుమారుడు భరత్ కు ఎందుకు ఇచ్చారు. కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేసింది అని మంద కృష్ణ మాదిగ ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాదిగలను అనేక ఉన్నత పదవులను కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ గెలుపే మాదిగల ధ్యేయం.’ అని సతీష్ వ్యాఖ్యానించారు.
Also Read
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!