Helmet: బైకుపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదం బారిన పడితే హెల్మెట్ ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువగా తలకు గాయాలైతేనే మరణించే అవకాశం ఉన్నందున హెల్మెట్ వాడాలని అధికారులు చెబుతూ ఉంటారు. అందుకోసం ట్రాఫిక్ పోలీసులు.. హెల్మెట్ వాడాలని చెబుతారు. లేని యెడల ఆ బండికి ఫైన్ విధిస్తారు. Read Also: Manchu Manoj: ఆదిపురుష్ కోసం మేము కూడా అంటున్న నవదంపతులు అయితే అసలు…
భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్, ఉమెన్ హెల్త్కేర్ ప్రొవైడర్ అయిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్.. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్'ని పొందినట్లు వెల్లడించింది.
సెర్బియా యోధుడు.. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic) కొత్త చరిత్ర లిఖించాడు. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో నోవాక్ జొకోవిచ్ క్యాస్పర్ రూడ్ను ఓడించాడు. తద్వారా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు.
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి.
చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్ లాంటిది. చికెన్ ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. గత 15 రోజులుగా చికెన్ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ రిటైల్ మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.310 ఉండగా.. స్కిన్ చికెన్ కు రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు.