అంతరిక్షంలో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో పెరిగిన అద్భుతమైన పువ్వుల చిత్రాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది. కక్ష్యలో పెరిగిన జిన్నియా అనే పుష్పాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు నాసా.
వరంగల్ లో ఓ కీచక బాబా బాగోతం బట్టబయలైంది. ఎట్టకేలకు ఆ ఫేక్ బాబాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఏనుమామూల ప్రాంతంలో షైక్నాలా లబ్బే అనే కీచక బాబాగా అవతరమెత్తాడు.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి ఊరట లభించింది. న్యాయస్థానం హాజరు నుంచి మినహాయింపును ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముంబయి హైకోర్టు పొడిగించింది.
ఫుడ్ బిజినెస్ చేస్తే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మంచి క్వాలిటీ, రుచి మెయింటైన్ చేస్తే లాభర్జన పొందవచ్చు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసినట్లయితే చక్కటి లాభం పొందవచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టాలో ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటి యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.