విశాఖలో వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. దసరా నుంచి రాజధాని కార్యకలాపాలను స్వాగతిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దసరా నుంచి పరిపాలన ప్రారంభిస్తున్న సీఎంకు మద్దతుగా నిలుద్దామని తెలిపారు. మరోవైపు టీడీపీపై ఆయన విరుచుకుపడ్డారు. 2014-19 మధ్య రాష్ట్ర ఖాజానాను టీడీపీ నాయకత్వం దోచేసిందని విమర్శించారు.
వరంగల్‌లోని చారిత్రాత్మకమైన పాత సెంట్రల్ జైలు సమీపంలో ఏర్పాటు చేసిన ‘ధార్మిక భవన్’ పేరుతో ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్ ఎండోమెంట్స్ ఆఫీస్’ ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. breaking news, latest news, telugu news, allola indrakaran reddy, dharmika bhavan
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తెలంగాణకు 90 టీఎంసీల నీటిని వినియోగించకుండా అడ్డుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ తిరస్కరించడంతో తెలంగాణకు న్యాయం జరిగిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. breaking news, latest news, telugu news, big news, harish rao, krishna water
మన పెద్దలు చెప్తుంటారు సీజనల్ కాయలు పండ్లు కచ్చితంగా తినాలని. ఎందుకంటే వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేయగల సామర్ధ్యం సీజనల్ పండ్లకి మరియు కాయలకు ఉంటుంది.
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నామని తెలిపారు. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చిస్తామన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలని అన్నారు. మరోవైపు టీడీపీ నేతలు రచ్చ కోసమే అసెంబ్లీకి వస్తున్నారని దుయ్యబట్టారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారని పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్, దుండిగల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ 9700 వేల కోట్ల పైననే అన్నారు. breaking news, latest news, telugu news, big news, minister ktr,
పట్టుకోలేరు అనే ధీమాతో బంగారం అక్రమ రవాణాకు పాలపడుతున్నారు. చివరికి అధికారులకి చిక్కి జైలుకి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
డబుల్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల రెండో విడుత పంపిణీ జరిగిందని, కేటీఆర్.. ఈ కార్యక్రమంలో ఏదేదో మాట్లాడారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. breaking news, latest news, telugu news, minister ktr, mla rajasingh,
కృష్ణా జిల్లా అయ్యంకిలో మరోసారి ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో భార్యాభర్తలను దారుణంగా హత్య చేశారు. పాత కక్షలు నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి అనే మహిళను నడిరోడ్డుపైన చంపేశారు. ఈమె భర్త వీరంకి వీర కృష్ణను పంచాయతీ ఆఫీస్ దగ్గర దారుణంగా హత్య చేశారు.