Benefits of Spiny Gourd: బాబోయ్.. బోడ కాకరకాయ వల్ల ఇన్ని ఉపయోగాలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health: మన పెద్దలు చెప్తుంటారు సీజనల్ కాయలు పండ్లు కచ్చితంగా తినాలని. ఎందుకంటే వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేయగల సామర్ధ్యం సీజనల్ పండ్లకి మరియు కాయలకు ఉంటుంది. ఆ కోవలోకే వస్తుంది ఆకాకరకాయ. దీన్నే కొన్ని చోట్ల బోడ కాకరకాయ అని కూడా అంటారు. కేవలం వర్షా కాలంలో మాత్రమే దొరికే ఈ కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. మామూలు కాకరకాయతో పోల్చుకుంటే బోడ కాకరకాయ తక్కువ చేదు ఉంటుంది. కొన్ని అసలు చేదు ఉండవు.
Read alsoBigg Boss Telugu 7: పవర్ అస్త్ర కోసం.. రవితేజ లుక్ ను వదులుకున్న అమర్..?
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
చూడడానికి ఆకుపచ్చ రంగులో పైన చిన్నచిన్న బుడిపెలతో ఉంటాయి. ఈ కాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. వీటిలో ఫొలేట్లు అధికంగ ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త కణాలు వృద్ధి తోడ్పడతాయి. గర్భవతులు ఇవి తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలను మెరుగుపరుస్తాయి. అలానే రక్తంలో చక్కర స్థాయిని తగ్గించి డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వర్షాకాలంలో సాధారణంగా వ్యాప్తి చెందే జలుబు, దగ్గు మొదలైన అలెర్జీ సమస్యలను దూరం చేస్తాయి . ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ బోడ కాకరకాయలు ఎక్కువగా అడవుల్లో మరియు గ్రామాల్లో విరివిగా లభిస్తాయి. పట్టణాలలో ఉండే వాళ్ళకి ఇవి మార్కెట్ లో లభిస్తాయి.
- Tags
- Food
- Health
- spiny gourd
- telugu news
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!