జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ రిజల్ట్ కారణంగానే ‘మాస్ జాతర’ వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చాడు నిర్మాత నాగ వంశీ. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ నిజానికి సినిమా వర్క్ ఆలస్యంగా నడిచింది. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయాలని ఒక డేట్ అనుకున్నాం, కానీ ఆగస్టు 14వ తేదీ వచ్చిన ‘వార్ 2’ సినిమా కారణంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి అప్పటికే నన్ను ఒక రేంజ్ లో ట్విట్టర్లో వేసుకుంటున్నారు. ఆ సమయంలో రవితేజ…
Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంది. అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. నేడు దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి…
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’. ఈ మూవీ మీద సినీప్రియుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ విజువల్స్తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్చరణ్ మాస్ లుక్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. Also Read : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ సంస్థపై కాస్టింగ్ కౌచ్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ బాబీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కాబోతోంది. ఆ లోపు చిరంజీవి కోసం మంచి హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడంట డైరెక్టర్ బాబీ. చిరంజీవి కోసం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నాడంట డైరెక్టర్ బాబీ. అందులో భాగంగా రాశిఖన్నాతో రీసెంట్ గానే చర్చించాడు.…
Maremma : స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఆయన సోదరుడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తున్న మూవీ మారెమ్మ. మంచాల నాగరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నేడు మాధవ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ లుక్ లో మెరిశాడు. ఇక గ్లింప్స్ లో అతను…
మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇటీవల దర్శకుడు బాబీతో మెగాస్టార్ సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ అక్టోబరులో బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది. అయితే తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచుకున్న మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాస్టార్…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమా నుంచి అప్పట్లో పాటలు వచ్చాయి. కానీ అంతకు మించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా మూవీ నుంచి అప్డేట్ గురించి తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆగస్టు 21 అంటే రేపు గురువారం ఉదయం 09:09 గంటలకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుందని…
Udaya Bhanu : యాంకర్ ఉదయభాను ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ బార్బరిక్ త్రిబాణధారి. ఆగస్టు 22న మూవీ వస్తున్న క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది ఉదయభాను. తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను యాంకర్ గా మారిన తర్వాత ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేశా. అప్పట్లో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో ఆఫర్లు ఇచ్చారు.…
Nikhil Abburi : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులగా చేసిన తర్వాత పెద్దయ్యాక ఇండస్ట్రీలోనే కీలక నటులుగా ఎదుగుతున్నారు. కొందరు హీరోలుగా కూడా మారుతున్నారు. తాజాగా అలాంటి నటుడి గురించే చర్చ జరుగుతోంది. నాగచైతన్య, తమన్నా కాంబోలో సుకుమార్ తీసిన 100% లవ్ అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో క్యూట్ గా ఓ బుడ్డోడు ఉంటాడు. తమన్నాకు ఫుల్ సపోర్టుగా నిలుస్తుంటాడు. ఆ బుడ్డోడు సత్యంరాజేశ్ ను ఆటపట్టించే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అతని పేరే నిఖిల్…
Mega 157 : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 మూవీపై మంచి బజ్ పెరిగింది. కామెడీ ట్రాక్ లో వస్తున్నందున అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ప్రతి అప్డేట్ ను ప్రమోషన్ చేస్తూ హైప్ పెంచుతున్నాడు అనిల్. తాజాగా మూవీ గురించి సాలీడ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న రాబోతోంది. ఆ స్పెషల్ డే రోజున మూవీ నుంచి…