Home
Telugu Movie Updates
Telugu Movie Updates News
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన చిత్రం ‘RAPO23’. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బ్లాక్ అవుట్ఫిట్లో వెనుకకు తిరిగి నిలబడి, ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని “లోన్ వుల్ఫ్” గా కనిపించిన రామ్ లుక్ కథపై భిన్నమైన అంచనాలను క్రియేట్ చేసింది. అయితే, ఈ సైకలాజికల్… -
#NBKxKoratalaSiva: ఆ వార్తలు నిజం కాదు.. తేల్చేసిన టీమ్!
#NBKxKoratalaSiva: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై టాలీవుడ్లో ఎంతటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రెండు మూడు రోజులుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ను లాక్ చేసేశారంటూ నెట్టింట ఒకటే హడావుడి, రకరకాల వార్తలు వైరల్ అయిపోయాయి. ఫ్యాన్స్ కూడా అది నిజమేనేమో అనుకుని తెగ షేర్లు చేసేశారు. ఈ ప్రచారం బాగా ఎక్కువైపోవడంతో చివరకు సినిమా నిర్మిస్తున్న… -
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
Hide & Silk: కంటెంట్ ఉన్న సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుహాస్. రీసెంట్గా ‘మండాడి’ సినిమాలో విలన్గా కనిపించి మెప్పించిన ఆయన, ఇప్పుడు మళ్లీ రూట్ మార్చి ఓ స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. సుహాస్ హీరోగా రాజేంద్ర బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘హైడ్ & సిల్క్’ (Hide & Silk) అనే ఆసక్తికరమైన టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇందులో ‘లబ్బర్… -
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
RT78: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న క్రేజీ కాంబినేషన్కు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడింది. మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్ను ఎవరితో చేయబోతున్నారన్న సస్పెన్స్కు తెరదించుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. విలక్షణ కథలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా చేయబోతున్నారు. రవితేజ కెరీర్లో 78వ మైలురాయిగా (#RT78) రాబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్తో ఫ్యాన్స్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్పై… -
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా… -
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
Aadarsha Kutumbam Postponed: విక్టరీ వెంకటేష్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. కొత్త రిలీజ్ డేట్గా అక్టోబర్ 9ను మేకర్స్ ఎక్కువగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ… -
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
The Paradise Teaser Review: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్లో నాని పూర్తిగా కొత్త, రా అండ్ వైలెంట్ అవతార్లో కనిపించారు. పవర్ఫుల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాని పాత్రలోని మాస్ యాంగిల్ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… -
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
JD Chakravarthy: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తాజాగా నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ఈ సినిమాలో రచయిత కోన వెంకట్కు అవకాశం రావడం వెనుక తన పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ చక్రవర్తి.. కోన వెంకట్ గురించి మాట్లాడుతూ.. చాలామందికి తెలియని ఒక విషయం ఉందని తెలిపారు. ‘సత్య’ సినిమాలో కోన వెంకట్కి ఎలా అవకాశం వచ్చిందో చెప్పారు. ఈ సందర్భంగా… -
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
Sai Pallavi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల తన నెక్ట్స్ సినిమా కోసం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆయన కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తన గత చిత్రాలకు భిన్నంగా కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో హీరోయిన్… -
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో ఓ ప్రత్యేకమైన లైఫ్ ఉందని కిరణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె నిండిపోయిన అనుభూతితో వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కనెక్ట్…
తాజావార్తలు
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్లు చౌకగా దొరుకుతాయా?
-
Suryakumar Yadav: “ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్లోకి వచ్చా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్తో Lamborghini కొత్త సూపర్కార్.. 343 kmph టాప్ స్పీడ్
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!