Naga Vamsi : ఆల్రెడీ నెగిటివిటీ ఉంటుందని తెలిసి రవితేజ సినిమా వాయిదా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ రిజల్ట్ కారణంగానే ‘మాస్ జాతర’ వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చాడు నిర్మాత నాగ వంశీ. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ నిజానికి సినిమా వర్క్ ఆలస్యంగా నడిచింది. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయాలని ఒక డేట్ అనుకున్నాం, కానీ ఆగస్టు 14వ తేదీ వచ్చిన ‘వార్ 2’ సినిమా కారణంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి అప్పటికే నన్ను ఒక రేంజ్ లో ట్విట్టర్లో వేసుకుంటున్నారు. ఆ సమయంలో రవితేజ గారి సినిమా తీసుకురావడం మంచిది కాదనిపించింది.
Razesh Danda : నా సినిమాను చంపేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ఆల్రెడీ వేసుకుంటున్నప్పుడు మళ్లీ ఇంకో సినిమా దింపితే ఆ ఎఫెక్ట్ దీని మీద కూడా పడుతుంది. అది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది రవితేజ గారి కెరీర్ లో 75వ సినిమా అని ఆయన అన్నారు. నిజానికి నేను ఇప్పుడెప్పుడు దొరుకుతానా అని ఎదురు చూశారు. బయట సినిమాకి దొరికేశాను, వాళ్ళ ఆనందం తీర్చుకున్నారు. ఆల్రెడీ నెగిటివిటీ ఉంటుందని తెలిసి ఎదురు వెళ్లడం కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే రవితేజ గారి సినిమాని వాయిదా వేశాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ‘మాస్ జాతర’ అనే సినిమా రూపొందింది. భాను భోగ వరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?