Home
Telugu Movie News
Telugu Movie News News
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన మూడో నెల నాటికి కలెక్షన్లు తగ్గిపోవడం చూస్తుంటాం. కానీ, ‘హనుమాన్ అంశ్’ సినిమా మాత్రం 9వ వారంలోనూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూ, విశేష ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద తన దిగ్విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ భక్తిరస చిత్రం 64వ రోజున ఏకంగా 60 శాతం మేర వసూళ్లను పెంచుకోవడం విశేషం. అప్పటివరకు హిందీలో మాత్రమే నడుస్తున్న ఈ చిత్రానికి అదనంగా, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్… -
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్‌కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ… -
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
Srihari: ఒక నటుడు తెరమీద కనిపించినప్పుడు థియేటర్లో కేకలు వేయడం చాలా కామన్. కానీ ఆ నటుడు నడుచుకుంటూ వస్తుంటే తెర కొద్దిగా విశాలమై చోటిచ్చినట్లు అనిపించడం, డైలాగ్ లేకపోయినా సైలెన్స్‌తోనే సీన్‌ను శాసించడం చాలా అరుదుగా జరిగే అద్భుతం. ఆ అరుదైన అద్భుతానికి నిలువెత్తు రూపం.. శ్రీహరి. విలన్‌గా భయపెట్టి, హీరోగా బరిలోకి దిగి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎమోషన్స్‌ను పండించిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కేవలం నలభై తొమ్మిదేళ్లకే అర్థాంతరంగా నిష్క్రమించడం టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద… -
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
Naga Vamsi: దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ విడుదలపై గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా అనుకున్న డేట్‌కి రాకపోవచ్చని, వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా రంగంలోకి దిగి ఈ రూమర్లకు ఫుల్స్టాప్… -
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించింది. అయితే ‘మైసా’ మాత్రం ఆమె కెరీర్లోనే పూర్తిగా కొత్త జానర్‌ను పరిచయం చేయబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక గిరిజన గోండు మహిళగా కనిపించనుంది. తాజాగా విడుదలైన టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. ఈ పాత్ర కోసం ఆమె ఎంతగా మేకోవర్ అయ్యిందో అర్థమవుతోంది. అయితే తెరపై కనిపించే ఆ యాక్షన్ వెనుక రష్మిక పడిన కష్టం… -
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
MYSAA Teaser: వెండితెరపై ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రలతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. తొలిసారిగా మునుపెన్నడూ చూడని అత్యంత రౌద్ర రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె ప్రధాన పాత్రలో దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న విభిన్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (MYSAA). అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని, నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ… -
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తెలుగు చిత్రసీమలో సహజమైన కథనం, గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలను రా అండ్ రస్టిక్ శైలిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్న యువ దర్శకులలో శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఆయన సినీ ప్రయాణంలో లెక్కల మాస్టారు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాత్ర అత్యంత కీలకం అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీకాంత్ చిన్నతనంలో ‘జగడం’ సినిమా చూసినప్పటి నుంచే సినిమాలపై బలమైన ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఎలాగైనా సుకుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలనే పట్టుదలతో హైదరాబాద్ వచ్చారు. సుకుమార్… -
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
Producer Deepti: ‘కికు చిరంజీవి’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నిర్మాత దీప్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన సినిమాలో నటించిన హీరోయిన్ కాశిష్ ఖాన్ చివరి ప్రమోషన్ కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ నిర్మాత తీవ్ర ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలోనూ, ప్రమోషన్స్ సమయంలోనూ ఆమె నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత దీప్తి మాట్లాడుతూ.. సదరు హీరోయిన్ను తాము తీసుకున్నప్పుడు ఆమె గతంలో రెండు తెలుగు… -
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
Tollywood Debut: తెలుగు బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ తనూజ పుట్టస్వామి ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ‘బిగ్ బాస్ తెలుగు’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె.. టీవీ సీరియల్స్‌తో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ నటించారు. తాజాగా ఆమెకు ఓ క్రేజీ సినిమా ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కనున్న ప్రయోగాత్మక చిత్రంలో తనూజ కీలక పాత్ర పోషించనున్నారు. కిరణ్ అబ్బవరం తన… -
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ భారీ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుందనే దానిపై నెట్టింట ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ కు అదిరిపోయే హిట్టిచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ముచ్చటగా మరో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని, సంక్రాంతి 2028 బరిలో ఈ…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!