Home
Telugu Movie News
Telugu Movie News News
-
MSG- Venky: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో వెంకటేష్ పాత్ర ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ అండ్ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెంకీ పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ నయనతార పాత్ర రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ సంబంధం కోసం… -
Raja Saab : ‘రాజా సాబ్’ నుంచి ‘నాచే నాచే’ సాంగ్ ప్రోమో రిలీజ్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ డ్రామా సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్‌ను గత కొంతకాలంగా సీరియస్ రోల్స్‌లో చూస్తున్న ఫ్యాన్స్‌కు, ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్‌ను, ఆయనలోని కామెడీ టైమింగ్‌ను మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్‌ను మళ్లీ చూసే అవకాశం దక్కబోతోంది. ఇప్పటికే విడుదలైన ‘రెబల్ సాబ్’, ‘సహానా సహానా’ పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో… -
MSVG : 9 రోజులు 9 ఊర్లలో ‘శంకర వరప్రసాద్ గారు’ హంగామా!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో ముందు నుంచి కూడా ప్రతి ఒక్క అప్ డేట్ ను కొత్త గా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ గట్టి ప్లానే వేశారు. సినిమా మార్కెటింగ్ చేయడంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు, ఇప్పుడు చిరు సినిమా కోసం ఏకంగా 9 రోజుల్లో 9 వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఈవెంట్స్ చేసేందుకు… -
Akhil Akkineni Lenin: అఖిల్ ఫ్యాన్స్‌కి ట్రీట్.. ‘లెనిన్’ ఫస్ట్ సింగిల్‌కి డేట్ లాక్
Akhil Akkineni Lenin: అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు మేకర్స్. నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో సినీ ప్రేమికుల్లో హైప్ పెంచేసిన ఈ మూవీ టీమ్, ఇప్పుడు సాంగ్ రిలీజ్ డేట్ రివీల్ చేసి మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 5న విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ రిలీజ్ చేశారు.… -
Trivikram Srinivas: మొదటి రోజు నెగటివ్ టాక్.. అమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చిన త్రివిక్రమ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మాటల మాంత్రికుడు’గా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, నేడు అగ్ర దర్శకుల్లో ఒకరు. ఆయన కలం నుంచి వచ్చే ప్రతి మాట ఒక తూటాలా పేలుతుంది. అయితే, ఇంతటి ఘనవిజయం వెనుక ఒక బాధాకరమైన సంఘటన దాగి ఉంది. ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001లో వెంకటేష్ హీరోగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమాని జనవరి 1న ఈ సినిమా… -
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ సరికొత్త ట్రైలర్ చూశారా!
The Raja Saab Trailer: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. తాజాగా ఈ చిత్రం సరికొత్త ట్రైలర్ 2.0 ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో కనిపించిన భారీ విజువల్స్, వినిపించిన తమన్ సంగీతం, మాయ చేసిన మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని సృష్టిస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. READ ALSO: Virat Kohli: అభిమానులకు శుభవార్త..… -
Sheraj Mehdi: అమ్మాయిలు ఎలా ఉండాలో చెప్పడానికి ‘ఓ అందాల రాక్షసి’: షెరాజ్ మెహదీ
Sheraj Mehdi: ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షెరాజ్ మెహదీ. ఈ చిత్రంలో హీరోయిన్లుగా విహాన్షి హెగ్డే, కృతి వర్మలు నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. READ ALSO: Cigarette prices: రూ. 18 నుంచి రూ.… -
Prabhas: ఆయన కల్ట్ డైరెక్టర్: ప్రభాస్
Prabhas: జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. READ ALSO: Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన… -
The Raja Saab : ప్రభాస్ చాలా సపోర్టివ్.. అయినా ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: నిధి
డార్లింగ్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ‘ది రాజాసాబ్’. 2026 సంక్రాంతికి ఈ సినిమా సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ప్రారంభించగా.. తాజాగా జరిగిన ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రభాస్‌తో కలిసి నటించిన అనుభవాలను పంచుకుంటూ కొన్ని ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన. Also Read :Prakash Raj :‘సినిమాలు చూడకండి’ అంటూ.. ప్రేక్షకులపై ప్రకాష్ రాజ్ సెటైర్లు నిధి మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌తో పనిచేయడం… -
Peddi: ‘పెద్ది’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ .. విపరీతమైన బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు సెకండ్ సాంగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్లో వీరిద్దరిపై ఒక భారీ సాంగ్‌ను షూట్…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!