Actor Harsha: 100 మందికి పైగా అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్.. షాకింగ్ విషయం బయటపెట్టిన నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు టెలివిజన్ చరిత్రలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అమృతం’ సీరియల్‌లో అమృతంగా కొన్ని ఎపిసోడ్స్ లో నటించిన హర్షవర్ధన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి హర్షవర్ధన్, ప్రస్తుతానికి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తూనే, అడపాదడపా రచయితగా, దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఆయన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నారాయణ అనే క్యారెక్టర్ లో మెరిశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో వరుసగా ఆయనను పలు ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.
Also Read:Shruti Haasan: హే శృతి.. నువ్వేనా.. ఇలా అయిపోయావ్ ఏంటి?
Also Read
ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన ఫిజికల్ రిలేషన్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి హర్షవర్ధన్ పెళ్లి చేసుకోనని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో యాంకర్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సమయంలోనే హర్షవర్ధన్ మాట్లాడుతూ.. “పెళ్ళికి, ప్రేమకు లింక్ పెట్టకూడదు” అని చెప్పుకొచ్చారు. పెళ్లి రిలేషన్ లో దొరికేవన్నీ ప్రేమలోనూ దొరుకుతాయి, కానీ ప్రేమలో దొరికేవన్నీ పెళ్ళిలో దొరకకపోవచ్చు అంటూ తన వర్షన్ చెప్పుకొచ్చాడు.
Also Read:Spirit : థియేటర్ కలెక్షన్లతో పనిలేదు.. ఓటీటీతోనే సేఫ్: ‘స్పిరిట్’ బాక్సాఫీస్ అరాచకం షురూ!
తన వరకు ఇప్పటికీ సుమారు వంద మందికి పైగా అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ ఉందని, తాను వారందరినీ గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. తాను కేవలం వారితో ఫిజికల్ రిలేషన్ కోసమే ఉండనని, ఒక స్త్రీగా వారిని ఎంతో గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాక, ఎంత మంది అనేది ఒక నంబర్ కూడా తాను చెప్పనని, ఎందుకంటే తనకు స్త్రీలు అంటే గౌరవమని అన్నాడు. వాళ్ళని ఒక నంబర్ కి పరిమితం చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!