NTR Family: తొలిసారి తారక్ వారసులు ఇలా.. తండ్రేమో అక్కడ అలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనలలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అంటూ ఎన్టీఆర్ అన్నింటిలోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక మరోపక్క ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ప్రస్తుతంహాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఆయన తల్లి షాలిని తో పాటు నందమూరి నట వారసులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఇకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీ పబ్లిక్ లో కనిపించడం చాలా అరుదు. స్టార్ హీరోల పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్లతో హల్చల్ చేస్తున్నా.. తారక్ పిల్లలు మాత్రం కనీసం బయట ఫంక్షన్ లో కనిపించడం కూడా కష్టమే.. ఇక ఎప్పుడో ఒకసారి తారక్.. వారి పుట్టినరోజులు, పండగలకు వారి ఫోటోలను షేర్ చేస్తే తప్ప.. పబ్లిక్ ప్లేస్ లో కనిపించడం చాలా అరుదు. ఇలా తారక్ ఫ్యామిలీ మొదటిసారి పబ్లిక్ ప్లేస్ లో కనిపించడం. ఇక ఇక్కడ కూడా తారక్ పిల్లలు హాట్ టాపిక్ గా మారడం విశేషం. మరి ముఖ్యం చిన్నవాడు భార్గవ్ అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలతో ఉండడంతో అందరి కళ్లు అతగాడి మీదనే ఉన్నాయి. ఇక ఈ దర్శనంలో ఎన్టీఆర్ కూడా ఉంటే బావుండేది. తారక్ పిల్లలు ఇక్కడ .. ఆయనేమో అక్కడ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!