SSMB 29 : స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ టైటిల్ అనౌన్స్ మెంట్ నవంబర్ 15న రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ వేయిస్తున్నాడు జక్కన్న. అసలే సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న పని అందరినీ షాక్ కు గురి…
Allu Arjun : యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన సోలో సింగిల్ కచ్చి సెరా పాటతో దుమ్ము లేపాడు. ఈ సాంగ్ ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటగా రికార్డు సృష్టించింది. ఈ ఒక్క పాటతో ఏకంగా ఏడు సినిమాలకు సంగీతం అందించే అవకాశం కొట్టేశాడు మనోడు. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీకి కూడా మ్యూజిక్…
Rashmika : విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. రీసెంట్ గానే వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందనేది ఇంకా వీరిద్దరూ చెప్పట్లేదు. ఎన్ని రూమర్లు వస్తున్నా వీరిద్దరూ వాటిని అస్సలు పట్టించుకోరు. తమ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. వీరిద్దరూ. అయితే ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది.…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి వస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇందులో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. వరుస ప్రమోషన్లు చేస్తున్న రష్మిక తాజాగా.. తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారు.…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా చాలా స్పీడ్ గా మూవీ షూటింగ్ ను జరుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మూవీ దాదాపు ఎండింగ్ స్టేజ్ కు…
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే నవంబర్ లోనే ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పెడుతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇలాంటి టైమ్ లో అది సాయి కుమార్,…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితం ఈ సినీమాను గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు నీల్. హైదరాబాద్, కర్ణాటకలో కొంత మేర షూట్ కూడా చేసారు. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తోంది డ్రాగన్. Also Read…
Ananya Nagalla : అనన్య నాగళ్ల అందాల అరాచకం మామూలుగా ఉండట్లేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాను తన ఘాటు సొగసులతో ఊపేయడమే పనిగా పెట్టుకుంది. అసలే కత్తిలాంటి ఫిగర్ తన సొంతం చేసుకున్న అనన్య.. తన అందాలను అస్సలు దాచుకోకుండా కుర్ర కారుకు చెమటలు పట్టిస్తూనే ఉంటుంది ఘాటు ఫోజులతో. Read Also : Babloo : ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు డీజే ఆపరేటర్ తాజాగా మరోసారి పొట్టి డ్రెస్…
Babloo : సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజీషన్ కు వెళ్లిన తర్వాత కూడా కొందరు అవకాశాలు రాక బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి కమెడియన్ ఒకతను ఇప్పుడు డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనే కమెడియన్ బబ్లూ. తేజ తీసిన చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించాడు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా చేశాడు. కమెడియన్ గా బిజీ అవుతున్న టైమ్ లోనే తన…
Prashanth Varma : గత కొన్ని రోజులుగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన చాలా సినిమాలను ప్రకటించాడు. వాటన్నింటికీ అడ్వాన్సుల రూపంలోనే వంద కోట్ల దాకా తీసుకున్నాడని.. ఇప్పుడు తాను కాకుండా వేరే వాళ్లతో డైరెక్షన్ చేయించి తాను పర్యవేక్షిస్తానని చెబుతున్నాడంటూ రూమర్లు వస్తున్నాయి. మాట తప్పడంతో ప్రశాంత్ వర్మ మీద కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్టు రూమర్లు ఉన్నాయి. ఇక నిన్న ఛాంబర్ లో నిరంజన్…