Home
Telugu Cinema
Telugu Cinema News
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
Sumanth: హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా “న్యూటన్స్ థర్డ్ లా” (Newton’s 3rd Law). ఈ చిత్రం రేపు (జులై 31న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో హీరో సుమంత్ తన సినీ కెరీర్కు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలని ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నానని, ముఖ్యంగా ఓ బలమైన విలన్ పాత్ర చేయాలన్న కోరిక ఇప్పటికీ… -
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
NBK111: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం NBK111. బాలయ్య కెరీర్లో ఇది 111వ సినిమా. బ్లాక్బస్టర్ సినిమా ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఆయన – డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండవ చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాకినాడ పోర్ట్ సమీపంలో ఈ సినిమా షూటింగ్లో భాగంగా బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే.… -
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో… -
Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
Mani Ratnam vs RGV: టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తన సినిమాలు, తనకు స్ఫూర్తినిచ్చిన దర్శకుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘RX100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె… -
Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. ‘RX100’ టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
Ajay Bhupathi: డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ‘RX100’. ఈ చిత్రం అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా కంటే ముందే ‘RX100’ టైటిల్ను దక్కించుకోవడానికి తాను ఎంత కష్టపడ్డానో తాజాగా వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి… -
Ram Charan: సర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ పూజలు!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టుకు ఇటీవల విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో నిర్వహించిన ఈ సర్జరీ అనంతరం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మొదటిసారి ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో… -
Pavala Shyamala: శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
Pavala Shyamala: తెలుగు రంగస్థల, సినీ నటి పావలా శ్యామల 74 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రంగస్థలం నుంచి వెండితెర వరకు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె మరణం సినీ, నాటక రంగాల్లో విషాదాన్ని నింపింది. శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు, ఆవిడ గురించి చాలా మందికి తెలియని నిజాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. 1951లో… -
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
Allu Arjun: ఈ రోజు హైదరాబాద్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్లో ప్రతి ఒక్క అభిమాని కోసం ప్రత్యేకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న అల్లు అర్జున్..… -
MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. ‘వారణాసి’ రీ రికార్డింగ్పై కీరవాణి కీలక నిర్ణయం!
MM Keeravani: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్పై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ (రీ రికార్డింగ్) కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా… -
SriGouriPriya: ‘మిస్ హైదరాబాద్’ నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
SriGouriPriya: ఇటీవల విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చదువు, సంగీతంపై గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ టీవీ యాంకర్గా పనిచేయలేదని, చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం నేర్చుకుంటూ పెరిగానని అన్నారు. ప్రొఫెషనల్ సింగర్గా మారకపోయినా, పలు రియాలిటీ షోలలో పాల్గొన్నానని చెప్పారు. ఆ…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!