Prasad Babu : నా కొడుకు చనిపోవాలని కోరుకున్నా.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్
- దర్శకుడిగా సినిమాలు చేశా
- నా కొడుకును చూసి ఆ మూవీ చేశా
- వాడు చనిపోతే సంతోషించా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasad Babu : తన కొడుకు బతికి ఉండగానే చనిపోవాలని కోరుకున్నట్టు సీనియర్ హీరో, నటుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు 1500లకు పైగా సినిమాల్లో నటించిన ప్రసాద్ బాబు. ఆయన గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన ఒకప్పుడు హీరోగా, నటుడిగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. తాజాగా ప్రసాద్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడు మాట్లాడలేడు. వాడిని నేను జాగ్రత్తగా చూసుకునేవాడిని. ఓ సారి స్కూల్ లో అందరితో కలిసి నా కొడుకును ఢిల్లీకి ఓ ప్రోగ్రామ్ కు తీసుకెళ్లారు. అప్పుడు నా మీద నాకు కోపం వచ్చింది.
Read Also : Allu Arjun : ప్రభాస్ దారిలో వెళ్తున్న అల్లు అర్జున్..?
Also Read
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
నేను తండ్రిని అయి ఉండి ఏం చేస్తున్నాను అనుకున్నాను. ఆ ఆలోచనతోనే సాహసబాలలు సినిమా తీశా. అందులో మురళీ మోహన్, నాగబాబు, సోమయాజులు.. ఇలా చాలామంది యాక్ట్ చేశారు. కానీ నా కొడుకును నేను బతికుండగానే చనిపోవాలని కోరుకున్నాను. ఎందుకంటే నేను చనిపోయాక వాడిని ఎవరు చూసుకుంటారు అనుకునేవాడిని. ఓ సారి క్రికెట్ ఆడుతుండగా వాడికి వడదెబ్బ తగిలింది. ఆ టైమ్ లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోయాడు. అప్పుడు నా ఏజ్ 30 ఏళ్లు. వాడు చనిపోయినందుకు బాధ ఎంత ఉండేదే సంతోషం కూడా ఉండేది. ఎందుకంటే నేను ముందు చనిపోతే వాడిని ఎవరూ పట్టించుకోక నానా ఇబ్బందులు పడేవాడు. ఆ విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు ప్రసాద్ బాబు.
Read Also : Anushka vs Rashmika : అనుష్క ముందు రష్మిక నిలబడుతుందా..?
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!