Home
Telugu Cinema
Telugu Cinema News
-
SriGouriPriya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
SriGouriPriya: ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తెలుగమ్మాయి హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ నటి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమాలో తన నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారని, ముఖ్యంగా థియేటర్లలో ప్రేక్షకులు తన పాత్రను ఎంతో ఆప్యాయంగా స్వీకరించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. “థియేటర్ విజిట్స్కు వెళ్లిన ప్రతిసారి… -
Sai Razesh : ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నా!
చెన్నై లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత, రచయిత సాయి రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నాకేదీ ఊరికే రాదు. రిజల్ట్ తర్వాత… హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, కలర్ ఫోటో, బేబీ… ఇవన్నీ రిలీజ్ మార్నింగ్ షోలకి… మార్నింగ్ షో రిలీజ్ అయ్యే టైం కి కచ్చితంగా ఇవి ఫ్లాప్ సినిమాలు అని నేను ఇంటికి వెళ్ళిపోయి ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉండేవాడిని… నాలుగు సినిమాలకి యునానిమస్ గా… ఆఖరికి బేబీకి కూడా ప్రసాద్ లో… -
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్కి భుజానికి తీవ్ర గాయం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరియు సినీ ప్రియులకు ఒక విచారకరమైన వార్త. సోమవారం (జులై 27) సాయంత్రం ఎన్టీఆర్కు అనుకోకుండా భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్య నిపుణులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్ త్వరగా, పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6… -
Anakapalli : ఆకట్టుకునేలా ‘అనకాపల్లి’ ట్రైలర్
టాలీవుడ్లో రా అండ్ రస్టిక్ జోనర్లో తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించగా, త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో… -
AA23: హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు! బన్నీ కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా ‘AA23’?
AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘AA23’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రతో పాటు రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండదని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని పూర్తిగా యాక్షన్ స్టోరీతో తెరకెక్కించనున్నట్లు టాక్. కథలో… -
Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
Ajay Bhupathi: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తడాని టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు అజయ్ భూపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా… -
Ameer Log : ‘అమీర్ లోగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
హైదరాబాద్ నగరం అంటే కేవలం చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు, ఇక్కడి బస్తీల్లో ఉండే మనుషులు, వారి ఆప్యాయతలు, సంస్కృతి అంతకంటే ప్రత్యేకమైనవి. ఆ నగర ఆత్మను (Soul), బస్తీల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ రూపుదిద్దుకున్న నూతన చిత్రం ‘అమీర్ లోగ్’. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో శనివారం… -
Gouri Priya: మా అమ్మ బతికి ఉంటే.. నా సక్సెస్ చూసేది.. గౌరిప్రియ ఎమోషనల్
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమాని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరోయిన్ గౌరీ ప్రియ ఎమోషనల్ అయింది. ఆమె మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను. చాలా చాలా… -
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో సోషల్ మీడియాలో తనపై, సీనియర్ నటి తులసిపై వచ్చిన ప్రచారాల గురించి భావోద్వేగంగా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై కథనాలు ప్రచారం చేయడం వల్ల కలిగే బాధను ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా తులసి వంటి సీనియర్ నటి పేరు తనతో ముడిపెట్టి వచ్చిన వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు సోషల్… -
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
Prabhas: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో తన సినీ ప్రయాణం, ప్రభాస్తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన గుర్తింపు మొత్తం ప్రతిభ కంటే అదృష్టం వల్లే వచ్చిందని, ముఖ్యంగా ప్రభాస్ పరిచయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నాకు వచ్చిన ఈ గుర్తింపు, వికీపీడియా పేజీ, అవకాశాలన్నీ నా టాలెంట్ వల్ల మాత్రమే కాదు. ఇది పూర్తిగా నా అదృష్టం.…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!