Hari Hara Veeramallu: వామ్మో సినిమా కోసం పవన్ అండ్ టీమ్.. ఇంత కష్టపడ్డారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకుడిగా మొదలుపెట్టిన ఈ సినిమాని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఎ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read:Podcast With NTV: ‘గీతా’ గాన గంధర్వ డాII ఎల్. వి. గంగాధర శాస్త్రితో
Also Read
అలాగే ఈ సినిమాలో బాబీ డియోల్, అనుపమ కేర్ సహా ఎంతోమంది నటీనటులు కనిపించబోతున్నారు. ఇక సినిమాకి సంబంధించిన ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తామని టీం ఊరిస్తూ వచ్చింది. ఎట్టకేలకు మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఎన్నో బిహైండ్ ది సీన్స్ అలాగే మేకింగ్‌లో సినిమా టీం ఎంత కష్టపడిందనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!