Home
Telugu Cinema News 2026
Telugu Cinema News 2026 News
-
Karuppu: త్రిష వల్లే ‘కరుప్పు’ సినిమాకు కొత్త ఎనర్జీ వచ్చిందంటూ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్
స్టార్ హీరో సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’. ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. మే 14న బాక్సాఫీస్ వద్ద గర్జించబోతున్న ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు బాలాజీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను బాలాజీ పంచుకున్నారు. Also Read : Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క… -
Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 2026 సంవత్సరానికి గానూ ‘టైమ్ 100’ (TIME’s 100 most influential list) అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కాగా ఈ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ 100 మంది జాబితాలో రణ్‌బీర్‌తో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్… -
Rukmini Vasanth: రుక్మిణి వసంత్ క్రేజీ లైనప్..మరో స్టార్ హీరోతో ‘బంపర్ ఆఫర్’!
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తన నేచురల్ యాక్టింగ్‌తో ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara 2) లో కనకవతిగా పవర్ఫుల్ రోల్ దక్కించుకున్న ఈ భామకు ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ఈమెకు దక్కింది. Also Read : Mrunal Thakur: విదేశీ యూనివర్సిటీల్లో ‘RRR’ క్లాసులు.. ‘లబ్బర్ పందు’ సినిమాతో… -
Raja Shivaji Anthem: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రాజా శివాజీ’ ఫస్ట్ సాంగ్!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు రితేష్ దేశ్‌ముఖ్ సిద్ధమయ్యారు. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాజా శివాజీ’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాజా శివాజీ ఆంథమ్’ విడుదలైంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సాంగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. Also Read : Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు… -
Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విలక్షణమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, అశ్విని దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్… -
Abhilash : ‘బైకర్’ డైరెక్టర్ అభిలాష్‌కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ చిత్రాల నిర్మాత
దర్శకుడు అభిలాష్ రెడ్డి ‘బైకర్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ గా బైకర్ సక్సెస్ కాకున్నా అభిలాష్ టేకింగ్ ప్రతి ఒక్కరిని మెప్పించింది. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసిన విధానం మెచ్చుకుని తీరాలి. బైకర్ సినిమా అభిలాష్ కు బోగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. తన తదుపరి సినిమా కోసం ఆయన ఒక భారీ స్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. Also Read : SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు… -
Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..
డార్లింగ్.. రెబల్ స్టార్.. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇవి ప్రభాస్ ను ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేర్లు. ఈశ్వర్ తో మొదలైన ప్రభాస్ జర్నీ నేడు దేశం గర్వించే రేంజ్ కు చేరుకుంది. కానీ మన డార్లింగ్ చాలా సింపుల్ గా కూల్ గా ఉంటాడు తప్ప స్టార్డమ్ గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోరు. ఎంతటి వారైనా ప్రభాస్ తో కలిసి వర్క్ చేసారంటే ప్రేమలో పడిపోవాల్సిందే. తాజాగా బాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ ఆదిత్య ధర్… -
NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్
నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మాంచి జోరుమీదున్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్నారు. ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో బాలయ్య ఒక పవర్ఫుల్ సినిమా చేయబోతున్నారు. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. Also Read : Prabhas Fauji : ప్రభాస్… -
Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన లేటెస్ట్ మూవీ ‘బైకర్’తో బాక్సాఫీస్ వద్ద మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీరాములు థియేటర్‌కు వెళ్లిన శర్వానంద్, అక్కడ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా పట్ల, వెండితెర పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ ఆయన స్క్రీన్కు నమస్కరించారు. ఈ హృదయ… -
Chiranjeevi: అయోధ్య ‘సూర్య తిలకం’ లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడంటే ఎంతటి భక్తియో అందరికీ తెలిసిందే. తన విజయాల వెనుక ఆ వాయుపుత్రుడి ఆశీస్సులు ఉన్నాయని ఆయన నమ్ముతారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా తన ఇంట్లోని పూజా మందిరంలో జరిగే ఒక అద్భుతాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్య కిరణాలు సప్తవర్ణాలుగా మారి, తన ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని పాదాల నుండి శిరస్సు వరకు స్పృశిస్తూ సాగడం ఒక వింత అని చిరు పేర్కొన్నారు.…
తాజావార్తలు
-
Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!