Home
Telugu Cinema News 2026
Telugu Cinema News 2026 News
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
ఈ ఏడాది ఆరంభంలోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే జోష్‌లో తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో పట్టాలెక్కించేశారు. రీసెంట్గా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా మరుసటి రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టుకుని ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కానీ అప్పుడెప్పుడో మొదలైన మెగాస్టార్ ‘విశ్వంభర’ పరిస్థితేంటి? ఏంటి అంటే క్లారిటీ లేకుండాపోయింది. చెప్పాలంటే మెగా అభిమానులు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని దాదాపుగా మర్చిపోయే… -
Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
టాలీవుడ్ ఇద్దరు దిగ్గజ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు మే మూడవ వారం అసలైన పండుగను తీసుకురాబోతోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో చరణ్ ‘మాస్ వైబ్స్’, ఎన్టీఆర్ ‘మ్యాడ్నెస్’ సోషల్ మీడియాను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ బ్యాక్-టు-బ్యాక్ అప్డేట్స్తో మ్యూచువల్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఖాయంగా కనిపిస్తోంది.బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ… -
Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు
దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరు నటించిన సోషియో ఫాంటసి ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా వాయిదాలు మీదా వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అదే… -
Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. మాస్, క్లాస్ ఇలా అన్ని రకాలుగా ట్రై చేసిన హిట్ రావడం లేదు. దాంతో ఇక వాళ్ళని వేళ్ళని నమ్ముకునే బదులు తానె రంగంలోకి దిగాలని ఫిక్సయి ఒక భారీ సై-ఫై యాక్షన్ చిత్రంతో రాబోతున్నారు. రామ్ మొదట తానె ఒక కథ రాసుకున్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల రేటింగ్ పరంగా ఈ సినిమాకు వర్క్ చేసాడు. ఆ కథను సన్నిహితులకు… -
DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను
‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నా భయ్యా’గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివ్యేందు శర్మ. తనదైన డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ లోను అభిమానులను సంపాదించుకున్నాడు దివ్యేందు. ఇప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన రాబోయే తెలుగు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది‘ చిత్రంతో దివ్యేందు శర్మ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.… -
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!
ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ రిసెప్షన్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, రవితేజ వంటి సినీ దిగ్గజాలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఈ వేడుకలో అందరి కళ్ళు నాగచైతన్య సమంతలపైనే నిలిచాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమా ఈవెంట్లో కానీ, కుటుంబ వేడుకలో కానీ పాల్గొనలేదు. కానీ ఈ రిసెప్షన్లో ఇద్దరూ… -
Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!
నగరికి చెందిన ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన లతీష్, ఎన్నో కష్టాలను అనుభవించారు. ఒకానొక దశలో ఉప్పు దొంగతనం చేసి ఆకలి తీర్చుకున్న రోజులు కూడా ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి వెళ్తున్నాడని తెలిసి తన అన్నయ్య మాట్లాడటం మానేసినప్పటికీ, ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో పర్ఫామెన్స్ చూసి మళ్లీ మాట్లాడటం తనకు దక్కిన తొలి విజయంగా భావిస్తున్నారు. ఈ ప్రయాణంలో తన అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు తనకు అండగా నిలిచారని తెలిపారు. అలాగే.. ‘హైదరాబాద్… -
NBK112 : CM రేసులో నందమూరి బాలకృష్ణ
నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో NBK112 ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పోషించబోయే పాత్రపై వస్తున్న లీకులు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఒక బలమైన సామాజిక సందేశాన్ని ఉంచుతూనే, హీరోల క్యారెక్టరైజేషన్‌ను ఎంతో హుందాగా డిజైన్ చేస్తారు. ఈ క్రమంలోనే… -
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌లో మరిన్ని కీలక మార్పులు చేసి గతంలో కంటే మరింత పవర్‌ఫుల్‌గా ఎలివేషన్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ చూడని విధంగా రెండు విభిన్న రూపాల్లో… -
Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్‌కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
నందమూరి అభిమానులారా.. అస్సలు కంగారు పడకండి.. ఎన్టీఆర్ ‘దేవర’ సీక్వెల్ గురించి వస్తున్న పుకార్లన్నీ ఉత్తవే. దర్శకుడు కొరటాల శివ, బాలకృష్ణతో సినిమా అనౌన్స్ చేయగానే.. ఇక ‘దేవర 2’ అటకెక్కినట్టే అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం దేవర రాక పక్కా! ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, కొరటాల శివ ఆ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా ఆయనకు కూడా బాగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం…
తాజావార్తలు
-
AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-
SRH vs RR Eliminator: ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్‌పై ఆసక్తికర విశ్లేషణ!
-
Curry Leaves Storage Tips: ఈ సులభమైన చిట్కా.. కరివేపాకు నెలల తరబడి తాజాగా ఉంటుంది..!
-
PEDDI : ఒక్క పోస్టర్‌తో కథ చెప్పేశారు.. పెద్ది స్టోరీ ఇదేనా?
-
SRH vs RR Eliminator: కమిన్స్‌కు పెద్ద తలనొప్పిగా వైభవ్.. బుడ్డోడిని ఔట్ చేసేందుకు ఏకంగా మూడు ప్లాన్స్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!