Abhilash : ‘బైకర్’ డైరెక్టర్ అభిలాష్‌కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ చిత్రాల నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు అభిలాష్ రెడ్డి ‘బైకర్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ గా బైకర్ సక్సెస్ కాకున్నా అభిలాష్ టేకింగ్ ప్రతి ఒక్కరిని మెప్పించింది. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసిన విధానం మెచ్చుకుని తీరాలి. బైకర్ సినిమా అభిలాష్ కు బోగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. తన తదుపరి సినిమా కోసం ఆయన ఒక భారీ స్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు స్టేట్స్ రైట్స్ మైత్రి మూవీస్ & పీపుల్ మీడియా చేతికి
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి చెప్పిన కథ వినగానే దిల్ రాజు వెంటనే ఇంప్రెస్ అయ్యారని మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ ఈ చిత్రంలో నటించబోయే హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. కథా బలం ఎక్కువగా ఉన్నందున, ఒక క్రేజీ స్టార్ హీరోని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!