Home
Telugu Cinema News 2026
Telugu Cinema News 2026 News
-
Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు
విలన్‌గా మొదలై… హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సీనియర్ స్టార్… ప్రస్తుతం కెరీర్లో కొంత డల్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్నాడు. సైడ్ రోల్స్‌కి షిఫ్ట్ అయి సాలిడ్ కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు మోహన్ బాబు నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా “ది ప్యారడైజ్”లో మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ అనే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. రగ్గడ్ లుక్, గన్,… -
Anil Sunkara: అనిల్ సుంకర సరికొత్త ప్రయోగం.. ‘ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్’ స్టార్ట్
Anil Sunkara: టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ, కంటెంట్‌కు పట్టం గట్టే నిర్మాతగా పేరు తెచ్చుకున్న అనిల్ సుంకర మరో వినూత్న అడుగు వేశారు. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఆయన ఇప్పటికే ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షోను ప్రారంభించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, తాజాగా ఒక క్రేజీ ఫీచర్ ఫిల్మ్‌ను అనౌన్స్ చేశారు. READ ALSO: Ugadi… -
Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా మాజీ సీఎంపైనే!
Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ ప్రదానోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఒకప్పటి జానపద బ్రహ్మ కాంతారావు గొప్పదనాన్ని వివరించే క్రమంలో, తమిళనాడు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ (MGR) పట్ల ఆయన వాడిన పదజాలంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. READ ALSO: Suyodhana: రిలీజ్‌కు… -
Srinath Maganti : రణ్‌బీర్ పై శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నాకు తమ్ముడిగా నటించిన మన తెలుగు కుర్రాడు శ్రీనాథ్ మాగంటి, తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో రణ్‌బీర్ కపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రణ్‌బీర్ లాంటి పెద్ద స్టార్ సెట్స్‌లో ఎంత సింపుల్‌గా ఉంటారో చెబుతూ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ వివరించారు. Also Read : Yami Gautam:… -
Varanasi : అంటార్కిటికాలో ‘వారణాసి’.. ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ షాకింగ్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ద బ్లఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. “ద బ్లఫ్ ఒక అద్భుతమైన చిత్రం.. యాక్షన్ మరియు ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రియాంక చోప్రా తన నటనతో మరోసారి మెప్పించారు” అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా… -
JrNTR-Neel : ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘డ్రాగన్’ అప్డేట్..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ (Akhil Akkineni) ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయ్యింది. అయితే, ఈ క్రేజీ బజ్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది. Also Read : Taapsee Pannu: ట్రోల్స్ దెబ్బకి తాప్సి యూటర్న్?… -
NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో యంగ్ హీరో.. ఎవరంటే?
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల జోర్డాన్ లో షూటింగ్ ముగించుకున్న డ్రాగన్ టీమ్ హైదాబారాబాద్ చేరుకుంది. అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్లాన్ చేసాడట ప్రశాంత్ నీల్. ఓ యంగ్ హీరో గెస్ట్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందట. ఆ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ… -
NANI : బ్లడీ రోమియోగా నేచురల్ స్టార్ నాని.. అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం టైటిల్ అధికారికంగా ఖరారైంది. OG డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “BloodyRomeo”అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నాని రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారు. ఒకవైపు చెఫ్ గా కనిపిస్తూ మరోవైపు నంబర్ 1 గ్యాంగ్‌స్టర్ గా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయనున్నారు. నాని కెరీర్లోనే ఇది అత్యంత వైవిధ్యమైన పాత్ర అని చెప్పవచ్చు. ఈ రోజు నేచురల్ స్టార్ నాని బర్త్ డే… -
Puri Jagannath : బాలాయ్య – పూరి ఫిక్స్..ఈ సారి దబిడి దిబిడే?
లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి ఫ్లాప్స్ తర్వాత.. సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రజెంట్ ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్ డాగ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న స్లమ్ డాగ్ నుంచి త్వరలోనే టీజర్ లేదా సాంగ్ అప్డేట్ వచ్చే అవకాశం… -
PEDDI : పెద్ది సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ (#ChikiriChikiri) సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, చరణ్ మార్క్ గ్రేస్‌ను మరోసారి నిరూపించింది. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే సాంగ్‌లో చరణ్ అంతకు మించిన ‘బీస్ట్ మోడ్’లో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలోని తదుపరి సాంగ్ కోసం రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా…
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?