Home
Telugu Cinema News 2026
Telugu Cinema News 2026 News
-
Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్లో మార్పులు?
అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘లెనిన్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, పరువు హత్యల వంటి సున్నితమైన అంశం నేపథ్యంలో రాబోతోంది. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉండగా, రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమాతో పోటీని నివారించడానికి మరింత క్వాలిటీ కోసం జూన్ 26, 2026కి వాయిదా… -
Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ లైనప్‌ను సిద్ధం చేసుకున్నారు. అందులో అందరినీ ఊరిస్తున్న ప్రాజెక్ట్ ‘రాకా’. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో, సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా అట్లీ సినిమాలు అంటే భారీ మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. దీనివల్ల ఈ సినిమా 2027లో రావడం… -
Regina: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
తెలుగులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో మెప్పించిన అందాల భామ రెజీనా కాసాండ్రా. ప్రజంట్ తెలుగులో అవకాశాలు తగ్గడంతో కొలివుడ్ లో, బాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది. మూకుతి అమ్మన్ 2 నయనతారతో కలిసి ఈ సీక్వెల్లో నటిస్తున్న రెజీనా. అలాగే ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెక్షన్ 108 మూవీ హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటిస్తున్నారు. అయితే మూవీస్ విషయం పక్కన పెడితే..… -
Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటంతో ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ కంటే ముందే తన ఓటీటీ… -
VD15: ‘హాయ్ నాన్న’ డైరెక్టర్‌తో విజయ్.. పవర్ఫుల్ పోస్టర్‌తో సర్ప్రైజ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన రూట్ మార్చారు. వరుసగా వైవిధ్యమైన కథలను లైన్లో పెడుతున్న విజయ్, తాజాగా తన 15వ సినిమా (VD15) అప్డేట్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తన మొదటి సినిమా ‘హాయ్ నాన్న’తో మేకింగ్ స్టైల్లో కొత్త ఒరవడి సృష్టించిన డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. విజయ్, తన గ్యాంగ్… -
Janhvi Kapoor:మద్యపానం నా జీవితంలో ఒక విలన్లా తయారైంది..
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ తన కెరీర్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నా, తన గతం గురించి కొన్ని చేదు నిజాలను పంచుకున్నారు. ఒకప్పుడు తాను మద్యానికి ఎలా బానిసయ్యానో, ఆ వ్యసనం నుంచి బయటపడటానికి ఎంత కష్టపడ్డానో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సులో జాన్వీ మాట్లాడుతూ.. Also Read: Nagababu-Prakash Raj: రాముడిపై విషం చిమ్మితే గతి అంతే! ప్రకాష్… -
Nagababu-Prakash Raj: రాముడిపై విషం చిమ్మితే గతి అంతే! ప్రకాష్ రాజ్‌కు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పరండా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. వ్యాక్తిగతంగా మాత్రం ఎప్పుడు తన అర్ధం లేని మాటలతో వార్తలో నిలుస్తూ ఉంటారు. ఇందులో భాగంగా.. ఇటీవల రామాయణం శ్రీరాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు కూడా మండిపడుతున్నారు. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పేరు ఎత్తకుండానే గట్టి కౌంటర్ ఇచ్చారు. Also Read… -
Varanasi: మహేశ్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్..!
గ్లోబల్ స్థాయిలో అంచనాలు ఉన్న రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విభిన్న యుగాల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామాలో మహేశ్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకటి శ్రీరాముడి పాత్ర కాగా, మరొకటి ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్ర. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ ఈ… -
Suriya: సూర్య – జ్ఞానవేల్ మ్యాజిక్ రిపీట్.. మరో రియలిస్టిక్ డ్రామాకు రంగం సిద్ధం!
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్లో వచ్చిన ‘జై భీమ్’ ఎలాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా ఒక యథార్థ సంఘటన ఆధారంగా సాగే ఇంటెన్స్ డ్రామా అని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన ‘వెట్టయాన్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, జ్ఞానవేల్… -
JD Chakravarthy: ‘చేతబడి’ చేస్తున్న జేడీ చక్రవర్తి!
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘‘చేతబడి” అనే టైటిల్‌ను రివీల్ చేశారు. M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్…
తాజావార్తలు
-
Vivo Y6k: వివో Y6k త్వరలో లాంచ్?.. Google Play Console లిస్టింగ్‌లో కీలక వివరాలు
-
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
-
Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
-
David Warner: “అలా చేయడానికి వీల్లేదు”.. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
-
Sankranti 2027 Box Office Clash : 2027 సంక్రాంతి పోరు బాక్సాఫీస్ వద్ద భారీ మల్టీస్టారర్లు, క్రేజీ కాంబినేషన్ల మోత
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!