Home
Telugu Cinema News 2026
Telugu Cinema News 2026 News
-
Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్లో బిగ్ అప్డేట్..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో భైరవ పాత్రలోని కర్ణుడి కోణాన్ని ఆవిష్కరించడంతో, సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ గురించి ఒక అదిరిపోయే వార్త ఫిలిం… -
Hansika : హన్సిక పై మండిపడుతున్న నెటిజన్ల..
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ హన్సిక, సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం ‘క్యాస్టింగ్ కౌచ్’పై స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలో ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ పోరాడుతుంటే, హన్సిక మాత్రం సింపుల్ గా ‘నాకైతే తెలియదు’ అని దాటవేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read : Alia Bhatt: పాకిస్థానీ బ్రాండ్‌కు అలియా భట్ ప్రచారం? నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ క్యాస్టింగ్ కౌచ్… -
Devara 2 : ఇంకెక్కడి దేవర 2.. కొరటాల కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్!
దేవర సినిమా రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు దేవర 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఎన్టీఆర్, దేవర 2 ఉంటుందని కన్ఫామ్ చేసినప్పటికీ.. ఇప్పట్లో మాత్రం ఉండేలా కనిపించడం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. 2027 జూన్ 11న రిలీజ్ కానున్నట్టుగా తాజాగా ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే.. దేవర ఇప్పట్లో కష్టమే. నిజానికి ఇదే… -
Gayatri Gupta: ఇంట్లో 10 కత్తులు దాచుకున్నా.. క్యాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్‌లో ‘ఫిదా’, ‘కొబ్బరిమట్ట’ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా, వెండితెరపై ఎంత చలాకీగా కనిపిస్తారో, నిజ జీవితంలో అంతటి పోరాటాన్ని ఎదుర్కొన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న గాయత్రి, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గతంలోనే గొంతు ఎత్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, వరుస బ్రేకప్స్, ఒంటరిగా ఉంటున్నప్పుడు తన రక్షణ కోసం ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. Also Read : Raaka: ‘రాకా’… -
Raaka: ‘రాకా’ మ్యూజిక్.. అట్లీ విజన్ పై సాయి అభ్యంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్, థీమ్ ట్రాక్ ‘మేక్ వే ఫర్ ది కింగ్’ (Make Way For The King) సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘కావటి’ ఫేమ్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మ్యూజిక్, సౌండింగ్ గురించి సాయి అభ్యంకర్… -
Sai Pallavi: నాలుగేళ్ల వివాదంపై సాయి పల్లవి ఎమోషనల్ క్లారిటీ..!
టాలెంట్, అందం, అభినయం.. ఈ మూడింటి కలయిక సాయి పల్లవి. తెలుగు, తమిళ, భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ సరసన ‘రామయణ’ చిత్రంలో సీతగా నటిస్తోంది. అయితే కెరీర్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా , కొన్ని వివాదాలు మాత్రం ఆమెను వెంటాడుతునే ఉన్నాయి. ముఖ్యంగా తాను మలయాళీని కాదన్న విషయంపై గతంలో జరిగిన రచ్చపై తాజాగా సాయి పల్లవి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. Also… -
NBK111: బాలకృష్ణ సరసన నయనతారతో పాటు మరో స్టార్ హీరోయిన్..
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలుకాబోతోంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ,మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ‘వీరసింహా రెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకు #NBK111 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ యాక్షన్ డ్రామా సెట్స్ పైకి వెళ్లినట్లు వార్తలు వస్తుండగా, వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా… -
Biker OTT: ఓటీటీలోకి శర్వానంద్ ‘బైకర్’..!
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా దర్శకుడు అభిలాష్ రెడ్డి రూపొందించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘బైకర్’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా… -
Slum Dog: పూరిపై విజయ్ సేతుపతి ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్‌లో హీరో క్యారెక్టరైజేషన్‌కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు పూరి జగన్నాథ్. ‘బద్రి’ సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం నేటితో (సోమవారం) విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాదు, హీరోల బాడీ లాంగ్వేజ్‌ను మార్చేయడంలో పూరి రూటే వేరు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి.. తాజాగా పూరి జగన్నాథ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు… -
Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్‌మెంట్!
భారతీయ చలనచిత్ర రంగంలో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హోంబలే ఫిల్మ్స్, నేడు ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది విడుదలైన ‘మహావతార్: నరసింహ’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ యానిమేటెడ్ ఎపిక్ ఫ్రాంచైజీలో భాగంగా రెండో చిత్రం ‘మహావతార్ పరశురామ్’ (Mahavatar Parshuraam) టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. Also Read : Deepika: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. ‘దువా’ చేతిలో ప్రెగ్నెన్సీ కిట్.. వైరల్…
తాజావార్తలు
-
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
-
Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
-
David Warner: “అలా చేయడానికి వీల్లేదు”.. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
-
Sankranti 2027 Box Office Clash : 2027 సంక్రాంతి పోరు బాక్సాఫీస్ వద్ద భారీ మల్టీస్టారర్లు, క్రేజీ కాంబినేషన్ల మోత
-
Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి మాదే.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. ట్రంప్ హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!