Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విలక్షణమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, అశ్విని దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి అంచనాలను పెంచగా.. తాజాగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి జయకృష్ణకు ఆశీస్సులు అందించారు.
Also Read: Mrunal Thakur: నాని, దుల్కర్ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్స్.. వారి సపోర్ట్ మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
Also Read
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
కాగా టీజర్ పరిశీలిస్తే తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ప్యూర్ లవ్ స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు మలిచారు. వాసు బాబు (జయకృష్ణ), మంగా (రాషా తడానీ) అనే ఇద్దరు స్నేహితుల మధ్య చిగురించిన ప్రేమ, వారి జీవితంలో ఎదురైన ఊహించని మలుపులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జయకృష్ణ తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ గ్లామర్ అదనపు క్రేజ్ పెంచింది. ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపిస్తుండటం. టీజర్‌లో ఆయన కనిపించిన తీరు కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓవరల్ గా ట్రెండీ రొమాన్స్ ఇంటెన్స్ యాక్షన్ కలగలిపి అజయ్ భూపతి ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. దీంతొ ఘట్టమనేని వారసుడికి ఈ సినిమా ఒక సాలిడ్ డెబ్యూ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Happy to launch the teaser of #SrinivasaMangapuram… Looks very promising…… Proud to see #Jayakrishna step into the beautiful world of cinema…Wishing him the very best and looking forward to seeing him grow with every step…🤗🤗🤗❤️❤️❤️https://t.co/NabTYRr264@themohanbabu…
— Mahesh Babu (@urstrulyMahesh) April 15, 2026
తాజావార్తలు
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!