Karuppu: త్రిష వల్లే ‘కరుప్పు’ సినిమాకు కొత్త ఎనర్జీ వచ్చిందంటూ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’. ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. మే 14న బాక్సాఫీస్ వద్ద గర్జించబోతున్న ఈ సినిమా గురించి తాజాగా దర్శకుడు బాలాజీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను బాలాజీ పంచుకున్నారు.
Also Read : Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
‘నేను త్రిషతో గతంలోనే ఒక సినిమా చేయాల్సింది, కానీ అది కుదరలేదు. ‘కరుప్పు’ స్క్రిప్ట్ వినగానే ఆమె వెంటనే ఓకే చెప్పారు. సూర్య-త్రిష జోడీని మళ్ళీ 22 ఏళ్ల తర్వాత (ఆరు సినిమా తర్వాత) స్క్రీన్‌పై చూడటం అభిమానులకు పెద్ద విందు కానుంది. షూటింగ్ పూర్తయినా త్రిష సెట్స్‌కు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు’ అని బాలాజీ తెలిపారు. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను అనుకున్నారట దాని గురించి కూడా మాట్లాడుతూ.. ‘నేను, రెహమాన్ సార్ కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ ‘కరుప్పు’ షూటింగ్ మొదలైన సమయంలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ‘నేను ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేను’ అని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆ సమయంలో ఒక పాట అత్యవసరం కావడంతో, సాయి అభ్యంకర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాము’ అని బాలాజీ వివరించారు.
తాజావార్తలు
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!