తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు నేతలు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా నిర్వహించి అందరి దృష్టిని ఆర్షించారు.. వివిధ నియోజకవర్గాల్లో దిగిపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకత్వం.. క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.. ఇక, పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధిష్టానం నుంచి అభినందనలు అందుకున్నారు బీజేపీ రాష్ట్ర…
తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన పేరు ఏదైనా ఉంది అంటే..! అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే.. ఓవైపు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతున్నా.. ముందస్తు ముంచుకొస్తోంది.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అనే తరహాలో.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే పనిలో పడిపోయారు.. ఇప్పటికే పలువురు నేతలు.. అటు బీజేపీలో.. ఇటు కాంగ్రెస్‌లో చేరుతూనే ఉన్నారు.. ఈ…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది.. సిటీ నుంచి విదేశాల వరకు తన చీకటి వ్యాపారాన్ని విస్తరించిన చికోటి? ఎవరు అనే చర్చ సాగుతోంది..
What’s Today: * నేడు ప్రపంచ పులుల దినోత్సవం * నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం * ఢిల్లీ: నేడు పదోరోజు పార్లమెంట్ సమావేశాలు * నేడు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ కాపునేస్తం పథకం కింద లబ్ధిదారులకు మూడో విడత సాయం అందించనున్న సీఎం జగన్ * అమరావతి: నేటి నుంచి వచ్చే నెల 4 వరకు రాజధాని గ్రామాల్లో బీజేపీ పాదయాత్ర.. మనం-మన అమరావతి పేరుతో బీజేపీ పాదయాత్ర.. ప్రారంభించనున్న…