What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
* నేడు ప్రపంచ పులుల దినోత్సవం
* నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం
* ఢిల్లీ: నేడు పదోరోజు పార్లమెంట్ సమావేశాలు
* నేడు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ కాపునేస్తం పథకం కింద లబ్ధిదారులకు మూడో విడత సాయం అందించనున్న సీఎం జగన్
* అమరావతి: నేటి నుంచి వచ్చే నెల 4 వరకు రాజధాని గ్రామాల్లో బీజేపీ పాదయాత్ర.. మనం-మన అమరావతి పేరుతో బీజేపీ పాదయాత్ర.. ప్రారంభించనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
* కాకినాడ : నేడు అన్నవరం రానున్న అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండు.. రేపు ఉదయం సత్యదేవున్ని దర్శించుకోనున్న పెమా ఖండు
* అన్నవరంలో నేడు, రేపు 132వ ఆవిర్భావ వేడుకలు.. ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించడానికి అనివేటి మండపంలో ఏర్పాట్లు
* నేడు గుంటూరులో మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ అంత్యక్రియలు.. హాజరుకానున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
* నేడు భద్రాద్రి రాముడిని దర్శించుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
* నేడు భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టీ20.. రాత్రి 8 గంటలకు మ్యాచ్
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..