Man was caught drunk and driving and set his bike on fire: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పట్టణంలో వివిధ పోలింగ్ బూతులను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పరిశీలించారు.
తెలంగాణకు హైదరాబాద్ వాతావారణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో బ్యాంకు శాఖ లాకర్లను తెరవడం లో విఫలమైన దొంగ భద్రతా చర్యలను అభినందిస్తూ ఒక సందేశాన్ని పంపాడని అతని కోసం వెతకవద్దని విజ్ఞప్తి చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.. నెన్నెల మండల కేంద్రంలో ని ప్రభుత్వ గ్రామీణ బ్యాంకు శాఖలో గురువారం ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ముసుగు ధరించిన దొంగ లోపలికి ప్రవేశించినట్లు వారు తెలిపారు.. అతను క్యాషియర్ మరియు క్లర్క్‌ల క్యాబిన్ల లో వెతికినా కరెన్సీ లేదా విలువైన వస్తువులు…
వైఎస్సార్ ఎలా ముందుకు వెళ్లారో అలా మనం ముందుకు వెళ్తే తప్పకుండా 2023లో అధికారంలోకి వస్తాం.. రాహుల్ ని పీఎం చేయడం వైఎస్ఆర్ ఆశయం.. దాన్ని మనం నిజం చేద్దాం.. లోక్ సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో మొత్తం ఎంపీ సీట్లను గెలిపిద్దాం అంటూ కేవీపీ పిలుపునిచ్చారు.