దేశ రాజధాని ఢిల్లీలో నేడు ( శుక్రవారం ) జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చించింది. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తైనట్లు టాక్.
అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత సమ్మె చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR : ఐటీ రంగానికి సంబంధించి తెలంగాణ నేడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీస్ హైదరాబాద్లో కాంపిటెన్స్ సెంటర్ను ఆయన బుధవారం ప్రారంభించారు.
Hyderabad: మోదీ ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి రంగంలోకి దిగి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడారు.
తెలంగాణాలో రాష్ట్రం లో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కు మరోసారి తాత్కాలిక బ్రేక్ పడింది. మల్టీజోన్-2 బదిలీ లు, పదోన్నతుల పై తాజాగా హైకోర్టు స్టే విధించింది.. దీంతో ఈ జోన్ పరిధి లోని 13 జిల్లాల్లో బదిలీ లు నిలిచిపోయాయి. అయితే, మల్టీజోన్ 1 పరిధిలోని 20 జిల్లాల్లో ని టీచర్ల బదిలీలు మరియు పదోన్నతులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. ఇప్పటికే గెజిటెడ్ హెచ్ఎంల బదిలీలు ముగిశాయి. తాజాగా స్కూల్ అసిస్టెంట్ల కు గెజిటెడ్…