ICC vs Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేసే అవకాశం..?
- భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరించిన బంగ్లాదేశ్..
- బంగ్లాదేశ్ నిర్ణయంపై రాజకీయ దురుద్దేశం దాగి ఉందని ఐసీసీ అనుమానం..
- బీసీబీ నిర్ణయంపై అంతర్గతంగా విచారణ ప్రారంభించిన ఐసీసీ..
- క్రికెట్‌కు అతీతమైన కారణాలు తీసుకున్నట్లు తేలితే.. బంగ్లా క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC vs Bangladesh: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు సమాచారం. టోర్నమెంట్ భారత్‌లోనే జరుగుతుందని స్పష్టంగా చెప్పడంతో, బీసీబీ ఆ నిర్ణయాన్ని నిరాకరించడంలో రాజకీయ దురుద్దేశం దాగి ఉందని ఐసీసీ అనుమానిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్లు క్రీడా వర్గాలు తెలియజేస్తున్నాయి. బంగ్లాదేశ్ నిర్ణయం వెనుక క్రికెట్‌కు అతీతమైన కారణాలు ఉన్నాయని నిర్ధారణ అయితే, బీసీబీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
అయితే, అవసరమైతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సస్పెండ్ చేయాలన్న ఆలోచన కూడా ఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల 7న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆలస్యం చేయకుండా త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్ షెడ్యూల్, నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఐసీసీ చర్యలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీస్తుండగా, బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణపై ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!