ఎమ్మెల్సీ తిరస్కరణ అంశంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.. ఆమె గవర్నర్ అయ్యే సమయానికి తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు అంటూ ఆయన మండిపడ్డారు.
ఎన్డీయే ప్రభుత్వం DNAలోనే తెలంగాణ రాష్ట్రంపై విషం నింపుకునీ ఉన్నది అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వస్తున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము.. తెలంగాణపై నరేంద్ర మోడీ ఎందుకు విషం చిమ్ముతున్నారు?.. తెలంగాణ పుట్టుకను పదే పదే ఎందుకు అవమానిస్తున్నారు?.. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాచకొండ పరిధిలో వినాయక నిమ్మజ్జనోత్సవంకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అని రాచకొండ కమిషనర్ చౌహాన్ తెలిపారు. సాఫీగా, సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాము.. దేశంలోనే తెలంగాణలో ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగే నిమజ్జనం పెద్దదని భావిస్తున్నాం.. ఇతర ప్రాంతాల నుంచి నిమజ్జనం చూడటానికి వస్తారు అని ఆయన అన్నారు.
Education: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రద్దయిన విషయం అందరికి సుపరిచతమే. ఈ నేపథ్యంలో అటు అభ్యర్ధులు ఇటు TSPSC కమిషన్ ఆందోళన చెందుతుంది. ఇప్పటికే రెండుసార్లు నిర్వహించగా అభ్యర్థులు ఈ పరీక్షను రాసారు. ఈ నేపథ్యంలో మూడవసారి కూడా రాయాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. అంతేకాదు అభ్యర్థులు మానసిక వేదనకు గురవుతారని ఈ పరీక్ష రద్దు పైన మళ్ళీ విచారణ జరపాలి అని హైకోర్టుకి సెప్టెంబర్ 25 అప్పీల్ చేసింది TSPSC కమిషన్. ఈ విషయం పైన…
దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఎలా ఉంటారు?.. అని ఆయన ప్రశ్నించారు.