Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చొరబడింది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై అందినకాడికి దోచుక వెళ్తున్నారు..
Kishan Reddy Letter to Cm Revanth Reddy: ఎయిమ్స్ బీబీనగర్ కు అనుబంధంగా అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం నడిబొడ్డున 2 ఎకరాల భూమిని కేటాయించాలని, అప్పటి వరకూ తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసారు. ఈ లేఖలో.. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను…
Heavy Vehicles: హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఏదైనా భారీ వాహనం వెళ్తే.. వెనుక ఉన్న వారి పరిస్థితి వర్ణనాతీతం. అవి నెమ్మదిగా కదులుతున్నాయి. దారి ఇవ్వకుండా మార్గమధ్యం నుంచి వెళ్తున్నారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఆగష్టు 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 21 నుంచి 23 మధ్యాహ్నం 12…
వచ్చే 17న జరగబోయే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పై అన్ని శాఖలతో సమన్వయం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Current Bill : రెండు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించారు.
Illegal Constructions: నందగిరి హిల్స్ లోని లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు లేవుట్ భూముల్లోకి చొరబడి తాత్కాలిక నిర్మాణల్లో పాన్ షాపు, కిరాణా షాపులు, మరుగుదొడ్లు కొనసాగిస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ కు ఫిర్యాదులు అందచేశారు అక్కడి స్థానికులు. దాంతో ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. నందిహిల్స్ లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు చొరబడి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లుగా నిర్ధారణ జరగడంతో..…
Ponguleti Srinivasa Reddy: నేడు (ఆగష్టు 7) ఖమ్మం పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రేడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పాలేరు మిని హైడల్ విద్యుత్ కేంద్రం గేట్లు తెరిచి విద్యుత్ ఉత్పాదన కు సిద్ధం చేయని అధికారులపై ఆయన మండి పడ్డాడు. జీతాలు తీసుకుంటున్నారుగా.. కనీసం పనిచేయలేరా… పవర్ జనరేషన్ కు ఎందుకు సిద్ధం కాలేదు… అంటూ ఖమ్మం పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి ఆగ్రహించారు.…
Cyber Crime: ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో అనేక పనులు చాలా త్వరగా జరుగుతున్న.. మరోవైపు దారుణాలు కూడా జరగుతున్నాయి. చాలామంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్లు చాలానే డబ్బులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. తాజాగా జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. GVMC Standing Committee Elections:…