Jagadish Reddy: రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది..
- వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ బాధితులకు బాసటగా నిలిచింది..
- సోషల్ మీడియాను- యూట్యూబ్ ఛానల్స్ ను- ఆపగలరేమో గాని ఉద్యమాలని ఆపలేరు..
- దాడుల- కేసులు- నిషేదాలతో బతుకమ్మ పాటను ఆపలేరు..
- బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కి ఎప్పుడు ప్రజల్లోకి రావాలో తెలుసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: సీఎం రేవంత్ రెడ్డి ది అట్లతద్దె.. అందుకే బతుకమ్మ పాట వింటే సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ మహిళా లోకానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ బాధితులకు బాసటగా నిలిచిందని తెలిపారు. సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ను.. ఆపగలరేమో గాని ఉద్యమాలని ఆపలేరన్నారు. దాడులు, కేసులు, నిషేదాలతో బతుకమ్మ పాటను ఆపలేరని తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కి ఎప్పుడు ప్రజల్లోకి రావాలో తెలుసని అన్నారు.
Read also: Nalgonda: పోలీస్ కస్టడీకి అనుముల తహసీల్దార్ జయశ్రీ..
Also Read
జగదీశ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మకు పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జేజే నగర్‌లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన సతీమణి సునీతా జగదీశ్‌రెడ్డి, సోదరి కట్టా రేణుకా శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నమల్లపూర్ణతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం కమిటీ సభ్యులను శాలువా, పట్టువస్త్రాలతో సత్కరించారు. పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?