Suspicious Death: మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత అనే 16 ఏళ్ల విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నారాయణ కాలేజీలో చేరింది.
Kuchadi Srinivasrao: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ ఎస్ కు ఊహించని దెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ సన్నిహితుడు కూచాడి శ్రీహరిరావు బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మూడు పథకాలను ప్రారంభించనున్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తులు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.