Jobs In Telangana: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ల నియామకాల కాంట్రాక్ట్ ప్రాతిపాదిక పై తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో మొత్తంగా 235 వివిధ స్థాయి డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. Ponguleti Srinivasa Reddy: పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై ఆగ్రహించిన మంత్రి.. ఈ…
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షా ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను సర్వీస్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
Singareni Jobs: సింగరేణిలో మొత్తం 485 ఉద్యోగ ఖాళీలను నేడు విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు.
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..పోస్టాఫీసులో పలు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,899 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. పోస్టల్ అసిస్టెంట్ 598 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ 143 పోస్టులు, పోస్ట్‌మ్యాన్ 585 పోస్టులు, మెయిల్ గార్డ్ 3 పోస్టులు, ఎంటీఎస్ 570 పోస్టులు అర్హతలు.. పోస్టును బట్టి పది, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 339 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. పూర్తి వివరాలు.. పోస్టుల వివరాలు.. రిక్రూట్‌మెంట్-145 పోస్ట్‌లు, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్- 42 పోస్ట్‌లు. అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్)-జనరల్ రిక్రూట్‌మెంట్-74 పోస్ట్‌లు; లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-3 పోస్ట్‌లు. అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-జనరల్ రిక్రూట్‌మెంట్-25 పోస్ట్‌లు.…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే ప్రభుత్వం శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 2023 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..సంస్థ కెరీర్ వృద్ధి, సాంకేతిక అభ్యాసానికి అత్యుత్తమ వాతావరణాన్ని అందిస్తుంది. NARFBRలో…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఈ మేరకు మరో నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఏడాది ట్రేడ్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది. ఇందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తాజాగా ఇందుకు సంబందించిన నోటిఫికేషన్…
తెలంగాణ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇతర నియామక సంస్థల ద్వారా కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది సర్కార్.. ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లలో ఖాళీ పోస్టుల ను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల…
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. టెక్నికల్ విభాగం లో పలు పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటి ద్వారా టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/ సందర్శించొచ్చు. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 324 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటికి…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెప్తూ వస్తుంది.. వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. ఈ మేరకు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయి…