NARFBR Hyderabad Jobs: హైదరాబాద్ లో ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో భారీ వేతనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే ప్రభుత్వం శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 2023 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..సంస్థ కెరీర్ వృద్ధి, సాంకేతిక అభ్యాసానికి అత్యుత్తమ వాతావరణాన్ని అందిస్తుంది. NARFBRలో టెక్నికల్ అసిస్టెంట్ పాత్ర పరిశోధన పట్ల ఆసక్తి కలిగిన వారికి ఇది మంచి అవకాశం..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలు..
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 03, టెక్నీషియన్ – 1 పోస్టులు 08, ల్యాబ్ అటెండెంట్ – 1 పోస్టులు 35 ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ జులై 05 తేదీ నుంచి ప్రారభం అయింది. ఆగస్టు 14వ తేదీన చివరి తేదీ..
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ఖాళీలు :
టెక్నీషియన్ – 1 పోస్టులు 08 ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలిని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ -01 కేటగిరీ కింద పోస్టులు 35 ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీ కింద 13, ఎస్సీ కింద 04, ఎస్టీ కింద 01, ఓబీసీ 09… ఇతర కేటగిరీల కింద 08 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల యొక్క వయస్స 25 ఏళ్లకు మించకూడదు. 50 శాతం మార్కులతో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో ఒక సంవత్సరం పని అనుభవం కూడా ఉండాలి..
టెక్నికల్ అసిస్టెంట్- 03 ఉన్నాయి. అభ్యర్థుల యొక్క వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. గ్రాడ్యుయేషన్ తో పాటు.. రెండేళ్ల పని అనుభవం ఉండాలి..
ఇక జీతాల విషయానికొస్తే..రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు ఉంటుంది. ఇది రూ. 4200 గ్రేడ్ పేతో రూ. 9300-రూ. 34800 పాత పే బ్యాండ్‌కు అనుగుణంగా ఉంటుంది…టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.టెక్నీషియన్ పోస్టులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 మధ్య చెల్లిస్తారు. అదే విధంగా ల్యాబ్ టెక్నీషియన్ -1 ఉద్యోగాలకు నెలకు రూ.18,000 నుంచి రూ. 56,900 మధ్య చెల్లిస్తారు..
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి..అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. రూ.300 డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను జత చేసి డైరెక్టర్, ICMR – నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ బయోమెడికల్ రీసెర్చ్, జీనోమ్ వ్యాలీ, కొల్తూర్ (P.O), షామీర్‌పేట్ (M), హైదరాబాద్ , తెలంగాణ – 500 101 అడ్రస్ కు పంపించాలి…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!