Bruxism Teeth: బ్రక్సిజంని సామాన్య వ్యావహారికంలో పళ్లు కొరుక్కోవడం అంటారు. ప్రజలు తెలియకుండానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పళ్లు కొరుక్కోవడం అలవాటు ఎప్పుడైనా సంభవించవచ్చు. చాలా సందర్భాలలో ఈ సమస్య రాత్రి నిద్రిస్తున్నప్పుడు వస్తుంది. అయితే ఈ పళ్లు కొరుక్కోవడం అలవాటు కూడా అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. పళ్లు కొరుక్కోవడం కారణంగా, దంతాల పై పొర తొలగించబడుతుంది. ఈ రక్షణ పొరను ఎనామెల్ అంటారు. కొన్ని సందర్భాల్లో పళ్లు కొరుక్కోవడం ముఖ కండరాలలో నొప్పి, ఇతర…
కొన్ని కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. కానీ వాటిని తిరిగి తెల్లగా చేయడం కష్టం. కానీ పసుపు దంతాలను తెల్లటి ట్యూబ్‌లైట్ లాగా మెరిసేలా చేయాలనుకుంటే కొన్ని సులభమైన నివారణలు ఉన్నాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణమయ్యే వాటిని తినడం, దంతక్షయం కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. దంతాల నుండి పసుపు పొరను తొలగించడానికి.. ఉదయం, సాయంత్రం దంతాలను బ్రష్ చేయడం మాత్రమే కాదు,…
ఓ మహిళ తన నోటిలో ఉండే పళ్లతో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. మాములుగా అయితే మన నోటిలో 32 పళ్లు ఉంటాయి. కానీ ఈ మహిళకు 38 పళ్లు ఉన్నాయి. దీంతో కల్పనా బాలన్ అనే ఇండియాకు చెందిన 26 ఏళ్ల మహిళ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.
దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. తాజా శ్వాస, ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన చిగుళ్ళు కోసం టూత్‌పేస్ట్ను ఉపయోగిస్తారు. అయితే టూత్ పేస్ట్ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమని మీకు తెలుసా!.. కోల్‌గేట్, ఇతర ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో తయారుచేసిన సహజ వస్తువులను వాడితే.. దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మునక్కాయలు, మునగ ఆకు వీటిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ మునక్కాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మునక్కాయలతో ఎటువంటి కూర చేసినా కూడా చాలామంది లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు.. ఇక వర్షాకాలంలో అయితే మునక్కాయలు విరివిగా దొరుకుతాయి.. మునక్కాయను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునక్కాయను తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి… ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాలు…
దంతాలను మంచిగా శుభ్రం చేస్తున్నారా..? దంతాలు ఎంత శుభ్రంగా ఉంటే నోరు, ఆరోగ్యం అంతే బాగుంటుంది. ఏదో పైన పైన బ్రష్ చేసి అయిపోయిందనుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కొందరు దంతాలు శుభ్రంగా ఉండటం కోసం పొద్దున, సాయంత్రం బ్రష్ చేస్తారు.
Oral Health: బిజీ లైఫ్ స్టైల్ వల్ల నోటి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపలేకపోతున్నారు. నోటి పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే దంతాల అందాన్ని పాడుచేయడమే కాకుండా నోటి దుర్వాసన, చిగుళ్లు, పళ్లలో నొప్పి, పైయోరియా, కావిటీస్ వంటి సమస్యలు వస్తాయి.