Real Bahubali: ఈజిప్టులో ఓ వ్యక్తి ఏకంగా 15,730కిలోల బరువుతో కూడిన ట్రక్కును తాడు సాయంతో తన పళ్లతో ముందుకు లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశారు.
జ్ఞాన దంతం గురించి అనేక అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.. అసలు జ్ఞాన దంతం అంటే ఏమిటి?.. జ్ఞాన దంతం వస్తే జ్ఞానం వస్తుందా..? అది తీసేస్తే జ్ఞానం పోతుందా? అంటి ప్రశ్నలు వేధిస్తుంటాయి.. అయితే, మనకి పాలపళ్ళు పడిపోయాక వచ్చే శాశ్వత పళ్ల సంఖ్య 32, వాటిలో ఆఖరికి, అంటే 16-24 సంవత్సరాల మధ్య వయస్సులో వచ్చే దంతాలు జ్ఞాన దంతాలు అంటారు.. మనం భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నామో, దాని గురించి జ్ఞానాన్ని సంపాదించే రోజుల్లో వస్తాయి…