Home
Technology News
Technology News News
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
Moto Pad 70: మోటరోలా నుండి కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ Moto Pad 70ను భారత మార్కెట్లో ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు కంపనీ ప్రకటించింది. లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక మైక్రోసైట్ అందుబాటులోకి రావడంతో ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు అధికారికంగా వెలుబడ్డాయి. 5G కనెక్టివిటీ, పెద్ద 12.1-అంగుళాల డిస్ప్లే, MediaTek Dimensity 6400 ప్రాసెసర్, భారీ 10,200mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ట్యాబ్లెట్ రానుంది. 2.5K డిస్ప్లే: Moto Pad… -
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
Google Fitbit Air: గూగుల్‌కు నుండి కొత్త ఫిట్నెస్ ట్రాకర్ ఫిట్‌బిట్ ఎయిర్ (Fitbit Air) త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అమెరికాలో ఇప్పటికే విడుదలైన ఈ స్క్రీన్‌లెస్ వేరబుల్ తాజాగా అమెజాన్ (Amazon India)లో కనిపించడంతో త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గూగుల్ ఇప్పటివరకు భారత్ లో విడుదల తేదీని ప్రకటించకపోయినా.. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ డివైస్ ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. స్క్రీన్ లేకుండా పనిచేసే… -
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
ASUS కంపెనీ నుండి కొత్తగా ASUS Pad (T3201) ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లో పరిచయం చేసిన ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ డివైస్‌ను మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్, ప్రొడక్టివిటీ, క్రియేటివ్ వర్క్‌ఫ్లోలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. స్లిమ్ డిజైన్: ASUS Pad (T3201) కేవలం 6.5mm మందం మాత్రమే ఉండగా, బరువు… -
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
Realme NARZO 100x 5G Launched: రియల్మీ (Realme) భారత్‌లో తన నార్జో సిరీస్‌ను మరింత పెంచుతూ realme NARZO 100x 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, బలమైన నిర్మాణం, రోజువారీ పనులకు మంచి పనితీరు కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మొబైల్… -
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
HUAWEI MatePad Air (2026): హువావే (HUAWEI) నుండి కొత్తగా MatePad Air (2026) ట్యాబ్లెట్‌ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్లో 12-అంగుళాల 2.8K OLED PaperMatte డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, కొత్త Kirin T93C ప్రాసెసర్, 10100mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. ముఖ్యంగా గత మోడల్లో ఉన్న LCD డిస్ప్లే స్థానంలో OLED ప్యానెల్‌ను అందించడం ఈ ట్యాబ్లెట్‌కు ప్రధాన అప్‌గ్రేడ్. HUAWEI MatePad Air (2026)లో… -
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max: హువావే (HUAWEI) నుండి పుర 90s (Pura 90s) సిరీస్ స్మార్ట్ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో HUAWEI Pura 90s Pro, HUAWEI Pura 90s Pro Max మోడళ్లను లాంచ్ చేసింది. Kirin 9030S ప్రాసెసర్, LTPO OLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, AI ఆధారిత కెమెరా ఫీచర్లు, IP69 రేటింగ్ వంటి ప్రీమియం… -
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
REDMI Note 17 Pro Launch: చైనాలో షియోమీ (Xiaomi) REDMI Note 17 Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ 9000mAh బ్యాటరీ, 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Qualcomm Snapdragon 6s Gen 4 ప్రాసెసర్, అత్యున్నత IP69K వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. భారీ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. 1.5K AMOLED… -
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
Sony LinkBuds Clip Launched: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ (Sony) భారత మార్కెట్లో కొత్తగా లింక్ బడ్స్ క్లిప్ (LinkBuds Clip) ఓపెన్ ఇయర్ ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ను ఈ ఏడాది జనవరిలో ఉత్తర అమెరికాలో లాంచ్ చేయగా.. ఇప్పుడు భారత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకమైన ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్, AI ఆధారిత కాల్ క్వాలిటీ, Bluetooth Multipoint, 37 గంటల వరకు… -
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
Lava Virat V1 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) నుండి కొత్త విరాట్ (Virat) సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా Lava Virat V1 5G, Lava Virat V1 4G స్మార్ట్ఫోన్లను జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు కొత్త ‘విరాట్’ లైనప్‌లో తొలి మోడళ్లుగా మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్మార్ట్… -
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
Itel Zeno 100 Pro: భారత మార్కెట్లో తన ఉనికిని కంపెనీ త్వరలో Itel Zeno 100 Proతో పాటు Itel Zeno 100 Lite స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్లను విడుదల చేసిన కంపెనీ.. కొన్ని కీలక ఫీచర్లను తెలిపింది. ముఖ్యంగా ఈ రెండు ఫోన్లలో డ్యూరబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. ఈ ఫోన్లో MIL-STD 810H Military-Grade Durability సర్టిఫికేషన్‌ను అందిస్తున్నారు. అలాగే హీట్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..