లాంగ్ మార్చ్ 6ఏ రాకెట్‌ను ఉపయోగించిన చైనా తన మొదటి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఆగస్టు 6, 2024న ప్రయోగించింది. 18 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎలోన్ మస్క్ యొక్క స్టార్ లింక్ ఉపగ్రహాలతో పోటీ పడడమే లక్ష్యంగా చైనా ముందుకు సాగుతోంది.
సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేయబడుతుంది.
టెక్ మార్కెట్లో అధునాతన సాంకేతికతలు నిత్యం పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ఫోన్లలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఫోన్ కంపెనీల ప్రధాన దృష్టి కెమెరాపైనే ఉంటుంది.
అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి.
మీరు టెక్నాలజీ వార్తలు చదివి ఉంటే.. గత కొద్ది రోజులుగా క్రౌడ్‌స్ట్రైక్ పేరు వినే ఉంటారు. క్రౌడ్‌స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. గత కొద్ది రోజు ముందు మైక్రోసాఫ్ట్ అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
Data Breach: సైబర్ సెక్యూరిటీ ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని కంపెనీల డేటా లీక్ అయినట్లు తరచుగా వార్తలు వస్తుంటాయి. ఇప్పటివరకు అతిపెద్ద డేటా లీక్ జరిగిందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది.
భారతదేశంలోని టాప్ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్టెల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు.
మోటో G04s ఫోన్స్ మే 30 న భారతదేశంలో అమ్మకాలు మొదలుకానున్నాయి. ఈ ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మోటో G04s తో సహా కంపెనీ యొక్క చాలా స్మార్ట్ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనున్నాయి. ఈ రాబోయే మోటో G04s డార్క్ ఆరెంజ్, గ్రీన్, బ్లాక్ మరియు బ్లూ షేడ్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 178.8 గ్రాములు ఉండగా., మందం 7.99 mm…
వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్ ఏదైనా ఈవెంట్‌ని నేరుగా అప్లికేషన్లో ప్లాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ని ఉపయోగించి ఈవెంట్ ఆహ్వానాలను పంపవచ్చు. వాట్సాప్ గ్రూప్ లు, కమ్యూనిటీల కోసం ఈవెంట్ల ఫీచర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ఫీచర్ లో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు లేదా వారాంతపు పార్టీలకు సంబంధించి వాటి వివరాలను…