REDMI 15 5G: షావోమి సంస్థ తన తాజా నంబర్ సిరీస్ లో భాగంగా రెడ్మీ 15 5G (Redmi 15)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్లో 6.9 అంగుళాల FHD+ 144Hz LCD డిస్ప్లే ఉండగా, ఇది సెక్టార్లోనే అతిపెద్ద స్క్రీన్‌గా కంపెనీ తోంది. అంతేకాకుండా ఇది TÜV Rheinland Low Blue Light, Circadian Friendly, Flicker Free వంటి సర్టిఫికేషన్లను పొందింది. మరి ఇన్ని ఫీచర్లున్న మొబైల్ పూర్తి…
Honor X7c 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ భారత మార్కెట్లో తన కొత్త Honor X7c 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయించబడే ఈ మొబైల్ పై కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. Honor X7c 5G మొబైల్ అధికారిక ధర ఇంకా ప్రకటించలేదు. అయితే, ఆగస్టు 20న ప్రత్యేక ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ రూ.14,999…
Redmi 15 5G: నేడు (ఆగస్టు 19) రెడ్మీ 15 5G భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే షావోమి సబ్ బ్రాండ్ ఈ ఫోన్‌పై పలు కీలక ఫీచర్లను టీజ్ చేసింది. ఈ మొబైల్ లో ముఖ్యంగా 7,000mAh భారీ బ్యాటరీ, 18W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 144Hz డిస్ప్లే, AI ఆధారిత 50MP డ్యుయల్ రియర్ కెమెరా వంటి అద్భుత ఫీచర్స్ ఇందులో ఉండనున్నట్లు ధృవీకరించబడింది. ఫోన్ అధికారిక ధరను కంపెనీ…
Oppo F31 series: ఒప్పో (Oppo) ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నాణ్యత, డిజైన్, మంచి కెమెరా సామర్థ్యాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒప్పో ఫోన్లు సాధారణ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్, మంచి డ్యూరబిలిటీని అందించడం ప్రత్యేకత. వివోలో ఎక్కువగా F సిరీస్ లాంటి లైన్ప్లు యూత్‌లో బాగా ప్రసిద్ధి పొందాయి. ఈ నేపథ్యంలోనే.. Oppo F29 సిరీస్ అనుసరించి Oppo F31 సిరీస్ కూడా అభివృద్ధి అవుతోంది. లీకైన సమాచారం ప్రకారం ఈ సిరీస్…
Vivo G3 5G: వివో కంపెనీ తమ ‘G’ సిరీస్‌లో కొత్త మోడల్ Vivo G3 5Gను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. జనవరి 2024లో లాంచ్ అయిన Vivo G2 5Gకి ఇది అప్డేటెడ్ గా వచ్చింది. తాజా మోడల్ లో భారీ బ్యాటరీ, కొత్త ప్రాసెసర్‌తో పాటు ప్రాక్టికల్ స్పెసిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, గ్లోబల్ లాంచ్‌పై ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఈ కొత్త వివో G3 5G 6GB RAM…
Infinix HOT 60i 5G: స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒక్కటైన ఇన్ఫినిక్స్ భారత మార్కెట్లో తన కొత్త బడ్జెట్ 5G ఫోన్ HOT 60i 5Gను విడుదల చేసింది. ఇది ఇదివరకు విడుదలైన HOT 60 5G+ తర్వాత మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ 6.75 అంగుళాల 120Hz రిఫ్రెష్‌రేట్ డిస్ప్లే, డైనమిక్ పోర్ట్ ఫీచర్‌తో నోటిఫికేషన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ కొత్త HOT 60i 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB…
HTC Vive Eagle: HTC సంస్థ తన మొదటి డిస్ప్లే లేని AI స్మార్ట్ గ్లాసెస్ HTC Vive Eagle ను లాంచ్ చేసింది. ఈ వేర్‌బుల్ డివైస్‌లో గూగుల్ జెమినీ లేదా OpenAI GPT (ప్రస్తుతం బీటాలో) ఆధారంగా పనిచేసే ఇన్-బిల్ట్ AI అసిస్టెంట్ ఉంటుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా మ్యూజిక్ వినడం, ప్రశ్నలు అడగడం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, అలాగే సైన్‌బోర్డులు ఇంకా చిత్రాలను అనువదించడం వంటి పనులు చేయవచ్చు. ఈ HTC Vive…
Oppo K13 Turbo Pro: భారతదేశంలో Oppo K13 Turbo Pro ఆగస్టు 15 నుండి కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం Oppo K13 Turbo తో కలిసి లాంచ్ చేశారు. రెండు ఫోన్లలోనూ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌లో భాగంగా పనిచేసే సెంట్రిఫ్యూగల్ కూలింగ్ ఫ్యాన్స్ అమర్చబడ్డాయి. ఇవి ఫోన్ వేడి తక్కువయ్యేలా సహాయపడతాయి. Oppo K13 Turbo Pro లో 1.5K AMOLED డిస్ప్లే, Snapdragon 8s Gen 4 చిప్సెట్, AI…
Ownly: బైక్ టాక్సీలకు ప్రసిద్ధి చెందిన భారతీయ రైడ్ హైలింగ్ కంపెనీ ర్యాపిడోఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టింది. ఓన్లీ (Ownly) అనే కొత్త సర్వీస్‌ను బెంగళూరులో పరీక్షాత్మకంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. ఇది బెంగళూరులోని బైరసంద్ర, తవరేకెరే, మడివాల (BTM లేఅవుట్), హుసూర్ సర్జాపుర రోడ్ (HSR లేఅవుట్), కొరమంగల వంటి కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వీస్‌ను ర్యాపిడో యొక్క పూర్తి యాజమాన్యంలోని సబ్సిడియరీ Ctrlx Technologies ద్వారా…